S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

01/03/2016 - 08:03

భద్రాచలం, జనవరి 2: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 15వ తేదీన సీతారాముల కల్యాణ వేడుక శ్రీరామనవమి, మరుసటి రోజు 16న పట్ట్భాషేకం నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల తేదీలను ఖరారు చేస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

01/03/2016 - 08:02

ఖమ్మం, జనవరి 2: ప్రతి ఏటా హైదరాబాద్ కేంద్రంగా జరిగే రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా భద్రాచలం వేదికగా జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ నిర్ణయంలో భాగంగా ఈ నెల 4, 5, 6 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను అధికారులు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో గెలుపొందిన కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటనున్నారు.

01/03/2016 - 07:17

తుళ్లూరు గ్రామం మధ్య నుంచి రహదారులు?

01/03/2016 - 06:36

30న కృష్ణారావు రిటైర్మెంట్
గవర్నర్‌ను కలిసిన సిఎస్

01/03/2016 - 06:35

ప్రారంభ కార్యక్రమానికి సిఎం కెసిఆర్
గవర్నర్‌కు చక్రపాణి నివేదిక

01/03/2016 - 06:35

హైదరాబాద్‌లో రూ. 886 కోట్ల పనులకు శ్రీకారం

01/03/2016 - 06:34

టాస్క్ఫోర్క్‌కు చిక్కిన ఇద్దరు
ఏడుగురు పరార్

01/03/2016 - 06:34

ప్రారంభించిన టి.మంత్రి కెటిఆర్

01/03/2016 - 06:33

శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద ప్రత్యేక గస్తీ
హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో తనిఖీలు

01/03/2016 - 06:33

హైదరాబాద్, జనవరి 2: అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను తిరిగి పంపించడంపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, విమానయాన మంత్రి అశోక్‌గజపతి రాజు అమెరికా అధికారులతో జరిపిన చర్చలు ఫలించలేదని అమెరికా నుంచి వచ్చిన విద్యార్థులు అందోళన చెందుతున్నారు. గత నెల 27న వీరు ఢిల్లీలో సమావేశమై విద్యార్థుల భవితవ్యంపై చర్చించి, అమెరికా అధికారులతో మాట్లాడి స్పష్టత వచ్చిన తరువాత ప్రకటిస్తామన్న విషయం విధితమే.

Pages