S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/20/2015 - 07:12

విజయపురిసౌత్, డిసెంబర్ 19: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు శనివారం సాయంత్రం నాలుగు టిఎంసిల నీటిని ప్రాజెక్టు అధికారులు విడుదల చేశారు.

12/20/2015 - 07:11

ఖమ్మం, డిసెంబర్ 19: అధ్యయనోత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రామయ్య శనివారం భక్తులకు శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చారు. స్వామికి గర్భగుడిలో తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేశారు. అనంతరం శ్రీకృష్ణావతారంలో స్వామిని అలంకరించి ఆరాధన చేశారు. వెన్నను నైవేద్యంగా పెట్టారు. అనంతరం బేలమండపానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశాక ఊంజల్ సేవ నిర్వహించారు.

12/20/2015 - 07:10

వైద్య సదుపాయాలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

12/20/2015 - 07:10

ఈనాం భూముల స్వాధీనానికి ప్రయత్నాలు
రెవెన్యూ రికార్డులతో సరిచూస్తున్న దేవాదాయశాఖ బృందాలు

12/20/2015 - 07:10

కడప,డిసెంబర్ 19: కడప జిల్లా జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి శాసనసభ సభ్యత్వానికి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. వైకాపాకు, ఎమ్మెల్యే పదవికి ఆదివారం రాజీనామా చేయనున్నట్లు తన సన్నిహితులు, అనుచరగణం వద్ద స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వైకాపాలో కొనసాగుతూ టిడిపిలో చేరడం వల్ల విమర్శలు వస్తాయని భావించి రాజీనామాకే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

12/20/2015 - 06:27

ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తా
తప్పుడు సంకేతాలు పంపటమే ప్రతిపక్షాల లక్ష్యం
ఏపి సిఎం చంద్రబాబు

12/20/2015 - 06:26

సిద్దిపేట , డిసెంబర్ 19: మ్యాజిక్‌స్క్వేర్స్‌ను అతి తక్కువ సమయంలో పరిష్కరించి మెదక్ జిల్లా సిద్దిపేట విద్యార్థులు గిన్నిస్‌రికార్డులో నిలిచారు. శనివారం పాఠశాలలో నిర్వహించిన మ్యాజిక్‌స్క్వేర్స్‌ను గణితశాస్త్రంలో 3.29నిమిషాల్లో 555మంది విద్యార్థులు ఒకేసారి పరిష్కరించి రికార్డు బ్రేక్ చేశారు.

12/20/2015 - 06:26

హైదరాబాద్, డిసెంబర్ 19: అసెంబ్లీలో శనివారం ఆరు బిల్లులను ప్రవేశపెట్టారు.

12/20/2015 - 06:25

రెండువేల మంది పోలీసులతో గట్టి బందోబస్తు
ఆరుగురు ఎఎస్పీలు, 25 మంది డిఎస్పీలు

12/20/2015 - 06:25

రంగనాథ్ మృతితో విషాదంలో చిత్రసీమ

Pages