S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/01/2015 - 07:37

రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల సోదాలు
సుమారు రూ.2 కోట్ల ఆస్తుల గుర్తింపు

12/01/2015 - 07:36

విశాఖపట్నం, నవంబర్ 30: రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుందన్న ఆశతోనే ఉన్నామని, రాని పక్షంలో ఏం చేయాలన్న విషయమై ఆలోచిస్తామని మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశం ప్రస్తుతం నీతి అయోగ్ పరిశీలనలో ఉందన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పార్లమెంట్‌లో ప్రకటించారన్నారు.

12/01/2015 - 07:35

విజయవాడ, నవంబర్ 30: వ్యవసాయంలో అప్పుల పాలైన తన కష్టనష్టాలను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుపుకునేందుకు రాగా అధికారులు అవకాశం కల్పించక పోవటంతో కర్నూలు జిల్లాకు చెందిన రైతు గోవిందరాజులు సోమవారం ఇక్కడ హల్‌చల్ చేశాడు. సిఎం క్యాంప్ కార్యాలయం సమీపంలోని ముఖ్యమంత్రి నిలువెత్తు కటౌట్ పైకి ఎక్కి కొంతసేపు ప్రజలను, పోలీసు అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు.

12/01/2015 - 07:30

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో కోటి దీపోత్సవం ముగింపు సందర్భంగా నిర్వహించిన
కార్యక్రమంలో పాల్గొన్న స్వామి పరిపూర్ణానంద

12/01/2015 - 07:26

హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ ఎ. చక్రపాణి, శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ద ప్రసాద్ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఎపి విధానమండలి ప్రతినిధివర్గం 27న లక్నోలోని ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ, శాసనమండలిని సందర్శించింది.

12/01/2015 - 07:23

హైదరాబాద్, నవంబర్ 30: ప్రాణహిత చేవేళ్ల ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయంటూ కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థపైనా, ప్రభుత్వంపైనా అభియోగాలు మోపుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పిటీషనర్ ఉపసంహరించుకున్నారు.

12/01/2015 - 07:23

నేత కార్మికులకు బీమా, 35 కిలోల బియ్యం ప్రతి జిల్లాలో చేనేత మెగా షోరూమ్‌లు

12/01/2015 - 07:22

ఇందూర్, నవంబర్ 30: ప్రస్తుతం ఆస్ట్రేలియాలో తన కుటుంబంతో కలిసి నివాసముంటూ వైద్య విద్యను అభ్యసిస్తున్నప్పటికీ, భారతీయ మూలాలు కలిగి ఉండి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడైన ఏలేటి అశిష్ పవర్ లిఫ్టింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికవడంతో స్థానిక క్రీడాకారుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

12/01/2015 - 07:21

ఏపి బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ వెల్లడి

12/01/2015 - 07:21

పార్లమెంటు ముట్టడి పోస్టర్ ఆవిష్కరణలో చుక్కా రామయ్య

Pages