S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/01/2015 - 07:20

హైదరాబాద్, నవంబర్ 30: టైమ్ సంస్థ నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఇంటర్ స్కూల్ అక్వా రెజియా సైన్స్ క్విజ్ -2015 పోటీల హైదరాబాద్ సిటీ, జాతీయ ఫైనల్స్‌ను డిసెంబర్ 1న నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. బషీర్‌బాగ్‌లోని భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించనున్న ఈ పోటీల ద్వారా విజేతలు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కుతారని తెలిపింది.

12/01/2015 - 07:20

హైదరాబాద్, నవంబర్ 30: అగ్రిగోల్డు ఆస్తులను వేలం వేసి, వచ్చిన నిధులు ఖాతాదారులకు చెల్లించేందుకు వీలుగా ముందుకు వచ్చిన సి-1 ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీని ఇ ఆక్షన్ నుండి వైదొలగింది. రాష్ట్ర హైకోర్టు తొలగించింది.

12/01/2015 - 07:19

పారిస్ సమావేశం మార్గం చూపుతుంది విశ్వయోగి విశ్వంజీ

12/01/2015 - 07:19

స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి గంటా సుబ్బారావు

12/01/2015 - 07:18

టిడిపి నేతల ఎద్దేవా

12/01/2015 - 07:17

హైదరాబాద్, నవంబర్ 30: తెలుగుదేశం పార్టీది అభివృద్ధివాదమని, రాష్ట్ర జిడిపి అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక పేర్కొన్నారు. వైకాపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని చూడలేక కళ్లు మూసుకుంటోందని అన్నారు.

12/01/2015 - 07:13

హైదరాబాద్, నవంబర్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా వి వాసుదేవ దీక్షితులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగుతారు. ప్రస్తుతం ప్రెస్ అకాడమి చైర్మన్ పదవికి క్యాబినెట్ హోదా కొనసాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిట్టచివరిగా సత్యారావు ప్రెస్ అకాడమి చైర్మన్‌గా కొనసాగారు.

12/01/2015 - 06:46

వామపక్షాలను చేరదీసే వ్యూహం కౌన్సిల్ ఎన్నికల్లో కలిసే పోటీ
ఖమ్మంలో పువ్వాడకు మద్దతు వరంగల్ ఉప ఎన్నికతో మారిన సీన్

12/01/2015 - 06:45

10న జరిగే ఫెస్టివల్‌ను అడ్డుకుంటాం: రాజాసింగ్
నిర్వహించితీరుతాం: విద్యార్థి సంఘాలు

12/01/2015 - 06:45

రూ.500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు
రెండువేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు మార్చి నుంచే ఉత్పత్తి ప్రారంభం ముందుకొచ్చిన యుఎస్ కంపెనీ 50 ఎకరాలు ఇచ్చేందుకు కెసిఆర్ ఓకే

Pages