S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

03/15/2018 - 01:59

విశాఖపట్నం, మార్చి 14: దేశంలో అనేక రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రైల్వే నిర్ణయించింది. రైల్వే వ్యవస్థను ప్రయాణికులకు మరింత చేరువ చేసేందుకు వీలుగా రైల్వే మంత్రిత్వ శాఖ స్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. వౌలిక వసతులు మరింతగా మెరుగుపరుస్తూ అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్లను తీర్చిదిద్దాలని సంకల్పించింది.

03/15/2018 - 01:46

శ్రీశైలం డ్యాం నీటిమట్టం బుధవారం సాయంత్రం 828.70 అడుగులకు చేరింది. జలాశయంలో 48 టిఎంసీల నీరు నిల్వ ఉంది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 88.7 మెగావాట్ల సామర్థ్యంతో మూడు జనరేటర్లు, తెలంగాణ ప్రాంతంలోని భూగర్భ జల విద్యుత్ కేద్రంలో 150 మెగావాట్ల సామర్థ్యంతో మూడు జనరేటర్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.

03/15/2018 - 01:37

రాజమహేంద్రవరం, మార్చి 14: ఇక షార్టు ఫిల్మ్‌లకు నంది బహుమతులు ఇవ్వనున్నామని, వచ్చే ఏడాది నుంచి షార్టు ఫిల్మ్‌లకు నంది పోటీలు నిర్వహిస్తామని ఏపీ ఫిల్మ్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డిసి) చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బుధవారం నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి.

03/15/2018 - 01:34

అనంతపురం, మార్చి 14: అనంతపురంలో ఇద్దరు మైనర్ ఇరిగేషన్ ఇంజినీర్లు బుధవారం ఏసీబీ వలకు చిక్కారు. నీరు-చెట్టు కింద చేసిన పనులకు క్లియరెన్స్ సర్ట్ఫికెట్ ఇవ్వడానికి సంబంధిత కాంట్రాక్టర్ నుంచి డీఈ వీరారెడ్డి, ఏఈ డాక్యానాయక్ రూ.46 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

03/15/2018 - 01:15

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణలో పదో తరగతి పరీక్షలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఒక్క నిమిషం నిబంధనపై మెట్టుదిగిన అధికారులు ఐదు నిమిషాల ఆలస్యమైనా అభ్యర్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని నిర్ణయించారు. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి కిషన్‌కు ఆదేశాలు ఇచ్చారు.

03/15/2018 - 01:07

హైదరాబాద్, మార్చి 14: దేశానికి కాంగ్రెస్ పార్టీయే హీరో అని మాజీ మంత్రి, సీఎల్పీనేత జానారెడ్డి అన్నా రు. సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్లను నిరసిస్తూ రద్దుకు గురైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌లు చేపట్టిన ప్రజాస్వామ్య పరరిక్షణ దీక్షలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడంతోపాటు దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్థికి బాటలు వేసిన పార్టీ కాంగ్రెస్ అని జానారెడ్డి అన్నారు.

03/15/2018 - 04:28

హైదరాబాద్: తెలంగాణకు జరిగిన అన్యాయంలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ వన్ విలన్‌గా పనిచేసిందని సీఎం కే. చంద్రశేఖరరావు ఆరోపించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు బుధవారం సమాధానమిస్తూ, తెలంగాణ చరిత్రను వివరించారు. 58ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల్లో తెలంగాణ నలిగిపోయిందని, అభివృద్ధికి నోచుకోలేదన్నారు.

03/15/2018 - 04:26

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడ్డాక ఐదో వార్షిక బడ్జెట్‌ను గురువారం ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశపెట్టబోతున్నారు. మిగులు బడ్జెట్ పరంపరను ఈసారీ కొనసాగించనున్నట్టు ప్రభుత్వవర్గాల సమాచారం. గత బడ్జెట్‌కంటే 15 శాతం ఎక్కువతో ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం 15 నుంచి 17 శాతం పెరుగడంతో అదేస్థాయిలో బడ్జెట్ ఉండబోతుందని అంచనా.

03/15/2018 - 04:22

హైదరాబాద్, మార్చి 14: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో అన్ని వర్గాల ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అమెరికా తరహాలో గవర్నర్ నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇలా ప్రజలందరికీ ప్రతి ఏడాదీ ఉచితంగా ఆరోగ్య పరీక్షలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని కేసీఆర్ తెలిపారు.

03/15/2018 - 00:55

అమరావతి, మార్చి 14: పదోతరగతి పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టామని, అన్ని రకాల వౌలిక వసతులు విద్యార్థులకు కల్పించామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఎక్కడైనా ఎలాంటి లోటుపాట్లు ఎదురైనా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సదరు అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

Pages