S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

03/08/2018 - 22:01

హైదరాబాద్, మార్చి 8: హైదరాబాద్‌లో త్వరలో మహిళా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున గురువారం తెలుగులలిత కళాతోరణంలో ప్రధాన కార్యక్రమం జరిగింది. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మందికి ప్రభుత్వం అవార్డులు ఇచ్చారు.

03/08/2018 - 04:28

ధర్మపురి, మార్చి 7: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి.

03/08/2018 - 03:18

బాసర, మార్చి 7: బాసర మండల కేంద్రంలో బుధవారం ఉదయం జంట హత్య లు కలకలంరేపింది. భైంసా నుండి నిజామాబాద్ వైపు వెళ్లే రహదారి పక్కన రైల్వేస్టేషన్‌కు సమీపాన స్టార్ ఇన్ రెస్టారెంట్ యజమాని రతీష్ (45), తండ్రి గోపీనాథ్ (65)లను గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి అతి కిరాతకంగా గొంతుకోసి హత్యచేశారు.

03/08/2018 - 03:13

హైదరాబాద్, మార్చి 7: యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల అలసత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం రూసా భవన్‌లో జరిగిన వీసీల భేటీలో మాట్లాడుతూ వర్శిటీలకు వీసీలున్నా లేనట్టే ఉన్నాయని వ్యాఖ్యానించారు. వీసీల విధులు, బాధ్యతలు, పనితీరుపై గతంలో రాష్ట్ర గవర్నర్ పలుమార్లు అనేక సూచనలు చేశారన్నారు.

03/07/2018 - 07:23

హైదరాబాద్, మార్చి 6: లైఫ్ సైనె్సస్ రంగాన్ని రాష్ట్రంలో మరింత అభివృద్ధి పర్చడానికి విజన్- 2030 పేరిట ప్రణాళిక రూపొందిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమలమంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి పర్చడం వల్ల అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నారు. లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీతో మంత్రి కేటీఆర్ నోవాటెల్‌లో మంగళవారం సమావేశమయ్యారు.

03/07/2018 - 07:17

హైదరాబాద్, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో వార్డుతో పాటు రూ. లక్ష నగదును అందించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

03/07/2018 - 07:09

హైదరాబాద్, మార్చి 6: రైతులు పండించిన పంటలకు లాభసాటి ధర అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఆగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసే అంశంలో అధ్యయనం చేసేందుకు, విధివిధానాలను రూపొందించేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో సమావేశమైంది.

03/07/2018 - 07:06

హైదరాబాద్, మార్చి 6: ఆంధ్రప్రదేశ్‌కు 9.303 టిఎంసి, తెలంగాణకు 24.467 టిఎంసి నీటిని విడుదల చేస్తూ కృష్ణా జలాల యాజమాన్య బోర్డు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 2న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు బోర్డు మెంబర్ సెక్రటరీ పరమేశం తెలిపారు.

03/07/2018 - 01:23

హైదరాబాద్, మార్చి 6: చార్మినార్‌లో దొంగలు రెచ్చిపోయారు. పక్కా ప్రణాళిక ప్రకారం ఆభరణాలు తయారు చేసే కార్ఖానాలో చొరబడి ఐదు కేజీల ఆభరణాలను దోచుకొని పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిటీ ఆర్ముడ్ రిజర్వు పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమీపంలోని ఓ ఇంట్లో ఆభరణాలు తయారు చేసే కార్ఖనా కొనసాగుతుంది. మంగళవారం మధ్యాహ్నం సుమారు 15 మంది యువకులు కత్తులతో అందులోకి ప్రవేశించి సిబ్బందిని బెదిరించారు.

03/07/2018 - 01:12

భద్రాచలం టౌన్, మార్చి 6: తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో దండకారణ్యంలో ఈ నెల 2న చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్ వేడి ఇంకా చల్లారలేదు. మావోయిస్టులు ఏవైపు నుంచి దాడులు చేస్తారోనని ఇరు రాష్ట్రాల పోలీసులు ఊపిరిబిగబట్టిన నేపథ్యంలో చత్తీస్‌గఢ్‌లో మంగళవారం మావోలు రెచ్చిపోయారు.

Pages