S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

01/25/2018 - 01:33

హైదరాబాద్, జనవరి 24: సుప్రీం కోర్టు పోలీసు సంస్కరణల అంశంలో ప్రకాశ్ సింగ్ కేసుకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర స్థాయిసెక్యూరిటీ కమిషనన్, పోలీసులపై ఫిర్యాదుల అథారిటీనినాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎం గంగారావుతోకూడిన ధర్మాసనం ఈ ఆదేశాలను వెలువరించింది.

01/25/2018 - 01:33

హైదరాబాద్, జనవరి 24: ప్రత్యేక అవసరాలున్న దివ్యాంగులైన పిల్లల విద్యాబోధనకు పనిచేసే ప్రత్యేక టీచర్ల వేతనాలను దేశవ్యాప్తంగా ఒకేరీతిన అమలుచేయాలని స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఇండియా జాతీయ కన్వీనర్ కల్పగిరి శ్రీను కోరారు. వివిధ రాష్ట్రాల్లో స్పెషల్ టీచర్ల వేతనాలు ఒక్కో రీతిన ఉన్నాయని, వాటిని సరిచేయాలని అన్నారు. ఒకే పనికి ఒకే వేతనం అనేది నినాదంగానే ఉండిపోయిందని, అమలులో మాత్రం రుజువుకావడం లేదని పేర్కొన్నారు.

01/25/2018 - 01:32

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణ ఉద్యానశాఖలో ఏడుగురిని కారుణ్యనియామకాల కింద నియమించారు. ఈ మేరకు జీఏడీ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) అధర్ సిన్హా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగాల్లో నియామకం అయిన అస్లాం, సయ్యద్ అలీ, కరన్, వెంకటేశ్, లక్ష్మణ్, మిరాజుద్దీన్, అలీముద్దీన్‌లకు అధర్‌సిన్హా తన ఛాంబర్లో బుధవారం నియామక ఉత్తర్వులు ఇచ్చారు.

01/25/2018 - 01:32

హైదరాబాద్, జనవరి 24: అమ్మో!, అడవి దున్నలు, వేగంగా పరుగెడుతున్న పులులు, సింహాలు, రుయ్‌న దూసుకెళ్ళే చిరుతలు, ఇంకా ఎలుగుబంటి, నక్కలు ఇలా ఎనె్నన్నో వన్యప్రాణులను అభయారణ్యాల్లో లెక్కించడం సాధ్యమేనా?.

01/25/2018 - 01:31

హైదరాబాద్, జనవరి 24: మంచిర్యాల పంచాయతీరాజ్ డివిజన్ కార్యాలయం భవనం నిర్మాణంలో తప్పుడు ఎంబి రికార్డులను సృష్టించారన్న ఆరోపణపై ఐదుగురు పంచాయతీరాజ్ అధికారులపై విచారణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయితీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ పేరుతో ఈ మేర కు బుధవారం జీఓ జారీ అయింది. పంచాయతీరాజ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ)ను విచారణాధికారిగా నియమించారు.

01/25/2018 - 00:41

ఆదిలాబాద్, జనవరి 24: మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజ్‌కుమార్ ఎన్‌కౌంటర్ కేసు విచారణను వచ్చేనెల 15వ తేదీకి వాయిదా వేస్తూ ఆదిలాబాద్ ఫ్యామిలీకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

01/25/2018 - 00:41

వరంగల్, జనవరి 24: మేడారం జాతర మొదటిరోజునే జిల్లా యంత్రాంగం గడ్డుపరిస్థితి ఎదుర్కోవలసి వస్తోంది. మేడారం జాతరలో భాగం గా ఈనెల 31వ తేదీన సారలమ్మ గద్దెపైకి వస్తుండగా అదేరోజు చంద్రగ్రహణం ఏర్పడుతుండటం తో సెంటిమెంటు అంశంగా మారింది. సాధారణంగా సారాలమ్మను కనె్నపల్లి నుంచి సాయం త్రం తీసుకువచ్చి రాత్రి ఎనిమిది గంటలలోపు గద్దెపై ప్రతిష్ఠిస్తారు.

01/25/2018 - 00:40

మఠంపల్లి, జనవరి 24: టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామస్వరాజ్యాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతోందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని వరదపురం గ్రామం లో గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో నలుగురికే సంక్షేమ పథకాలు అందుతున్నాయని మూడు కోట్ల మందికి క్షామమే మిగిలిందని ఆయన విమర్శించారు.

01/25/2018 - 00:40

కామారెడ్డి, జనవరి 24: తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాసుపత్రులు తయారుచేస్తామని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో నెంబర్ వన్‌లో ఉందని వైద్య ఆరో గ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.

01/25/2018 - 00:39

నల్లగొండ, జనవరి 24: ఇతర పార్టీలకు చెందిన ఎంపీపీలను, జడ్పీటీసీలను, సర్పంచ్‌లను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని కండువాలు కప్పి వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పనె్నండు అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలన్నింటిలో టీఆర్‌ఎస్‌దే విజయమం టూ మంత్రి జగదీష్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని సిఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Pages