S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/08/2017 - 07:00

సవరించిన చట్టానికి కేంద్రం ఆమోదం?
న్యాయస్థానాల్లోనూ తొలగిన అడ్డంకి
పుంజుకోనున్న ప్రాజెక్టులు
వేగంగా ఫార్మాసిటీ ఏర్పాటు
ప్రాజెక్టులకు కావలసింది 3.67లక్షల ఎకరాలు
సేకరించింది 2.77లక్షలు
త్వరలోనే 90వేల ఎకరాల సమీకరణ

05/08/2017 - 06:59

రాళ్లదాడిలో ఎస్పీ, ఏఎస్పీ సహా ఏడుగురు పోలీసులకు గాయాలు
లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం పరిస్థితిపై డిఐజి సమీక్ష

05/08/2017 - 06:57

ప్రారంభమైన వాణిజ్య సరఫరా
700 మెగావాట్ల విద్యుత్‌ను పొందుతున్న తెలంగాణ
రబీ ముగియడంతో తగ్గిన విద్యుత్ డిమాండ్
వచ్చే నెల తిరిగి పెరిగే అవకాశం

05/07/2017 - 07:25

రిజర్వేషన్ల పెంపుపై 6 నెలల్లో నివేదిక బిసి కమిషన్‌కు మార్గదర్శకాలు జారీ

05/07/2017 - 07:23

జూన్ 2న ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం?
మెట్రోతో మహానగర ట్రాఫిక్ సమస్యకు చెక్
ఆరు కి.మీ మినహా ఏడాదిలో మొదటి దశ పూర్తి
వివరాలు వెల్లడించిన ఎండి ఎన్వీఎస్ రెడ్డి

05/07/2017 - 07:21

ఆదిలాబాద్ జిల్లాలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఓపెన్‌కాస్టు కార్మికుల పనివేళల్లో మార్పు

05/07/2017 - 07:19

ప్రాజెక్టుకు తొలగిన అడ్డంకులు
రిట్ పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు
భూ సేకరణకు తొలిగిన ఇబ్బందులు
తీర్పును స్వాగతించిన ప్రభుత్వం

05/07/2017 - 07:16

హైదరాబాద్, మే 6: విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసి మిగులు విద్యుత్ రాష్ట్రం స్థాయిని అందుకోడానికి తెలంగాణ చర్యలు ఆరంభించింది. వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీతో ఎక్కువ ఉత్పాదన సాధించే యోచనతో అడుగులేస్తోంది. వారం క్రితం విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ఆమోదం తెలిపిన సర్కారు, తాజాగా శనివారం తెలంగాణ విద్యుత్ శాఖలో 13,357 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ జీవో జారీ చేసింది.

05/06/2017 - 05:46

15న ప్రభుత్వానికి ప్రజాగ్రహాన్ని చూపిస్తాం టి.జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్
తేల్చుకోడానికి సిద్ధమవుతున్న అఖిలపక్షం బిజెపి, కాంగ్రెస్, టిడిపి, వామపక్షాల మద్దతు

05/06/2017 - 06:50

హెల్త్ వర్కర్లకు సిఎం కెసిఆర్ వరాలు నెల వేతనం రూ.6 వేలకు పెంపు
ఈనెల నుంచే కొత్త వేతనాలు అమలు త్వరలో మళ్లీ పెంచుతామని హామీ
ఎఎన్‌ఎం పోస్టుల భర్తీలో ప్రాధాన్యత గ్రామాల్లో ఆరోగ్య సంరక్షకులవ్వండి
ప్రగతి భవన్‌లో సిఎం ముఖాముఖి ఎంపి కవిత కృషికి వర్కర్ల కృతజ్ఞతలు

Pages