S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/06/2017 - 05:45

పండుగలా ప్రపంచ మహాసభలు సాగాలి
దేశ విదేశాల్లోని సాహితీవేత్తలకు ఆహ్వానాలు
పగలు సభలు, రాత్రి కళా ప్రదర్శనలు
సన్నాహాలపై సిఎం కెసిఆర్ దిశా నిర్దేశం

05/06/2017 - 05:44

అర్హులందరికీ కల్యాణ లక్ష్మి పథకం
అత్యుత్తమ విద్యార్థులకు ప్రోత్సాహకాలు
విదేశీ చదువులకు ఉపకార వేతనాలు
9న బ్రాహ్మణ పరిషత్ వెబ్‌సైట్ ఆరంభం
బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ రమణాచారి వెల్లడి

05/05/2017 - 09:03

ఇప్పటికే అమ్ముడైన 85 శాతం పంట
మరో 15 శాతం పంటకోసమే మద్దతు
అదీ ఉత్తమ రకానికేననడంతో నిరాశ
ఇంకా అందని మార్గదర్శకాలు
ఎనుమాములలో ఎప్పటిలాగానే కొనుగోళ్లు

05/05/2017 - 09:01

ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తాం
జిహెచ్‌ఎంసి నుంచి నెలనెలా కొంత చెల్లింపు
విద్యుత్ రుణాలనూ కూడా ఇలాగే తీరుస్తున్నాం
వజ్ర బస్సుల ప్రారంభోత్సవంలో సిఎం కెసిఆర్ వెల్లడి

05/05/2017 - 08:55

విద్యుత్ శాఖలో 24 వేల మంది సిబ్బందిని క్రమబద్ధీకరిస్తాం ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానానికి అర్థం లేదు
క్రమబద్ధీకరణకు కోర్టులు అడ్డుపడుతున్నాయి విద్యుత్ ఉద్యోగులతో సిఎం కెసిఆర్

05/05/2017 - 08:54

కేంద్రం మద్దతు ధరపై హరీశ్ ఎద్దేవా
7 వేలు అడిగితే ముష్టి 5 వేలా?
కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ

05/04/2017 - 08:32

హైదరాబాద్, మే 3: పదో తరగతి పరీక్ష ఫలితాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం సచివాలయంలో విడుదల చేశారు. రాష్టవ్య్రాప్తంగా 5,33,701 మంది పరీక్ష రాయగా 84.15 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల ఉత్తీర్ణత 85.37 శాతంకాగా, బాలురు ఉత్తీర్ణత 82.95 శాతం నమోదైంది. 2.42 శాతం బాలికలదే పైచేయిగా ఉందని కడియం వెల్లడించారు.

05/04/2017 - 08:29

నిజామాబాద్, మే 3: గిట్టుబాటు ధర దక్కలేదన్న బెంగతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట కుప్పపైనే సన్నకారు రైతు ప్రాణం వదిలేశాడు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. రైతు మరణంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తోటి రైతులు యార్డు బయట ఆందోళనకు దిగారు. సంతాపంగా వ్యవసాయోత్పత్తుల క్రయవిక్రయాలు నిలిపివేశారు.

05/04/2017 - 08:28

హైదరాబాద్, ఏప్రిల్ 3: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 15 రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వనుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 8792 పోస్టులను భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.

05/03/2017 - 02:56

హైదరాబాద్, మే 2: 2017 ఎండాకాలంలో ఎండలు మండుతాయి అని భావిస్తున్న సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వారం కిందటి వరకు వివిధ ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్ వరకు చేరిన అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 41 డిగ్రీలకు తగ్గింది.

Pages