S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/30/2017 - 06:38

15 వేల గ్రామాల్లో తాగునీటి ఎద్దడి కొరత తీర్చేందుకు ప్రభుత్వ యత్నం

04/30/2017 - 06:33

బిఏసిలో సిఎం కెసిఆర్ స్పష్టీకరణ నేడు 11 గంటలకు అసెంబ్లీ, 3 గంటలకు కౌన్సిల్ భేటీ
మిర్చి ఆందోళనలపై చర్చిద్దాం: కాంగ్రెస్ మీరే పంపించి విధ్వంసం చేయించారు : సిఎం

04/30/2017 - 06:32

హైదరాబాద్, ఏప్రిల్ 29: భూ సేకరణ గండం తెలంగాణను వెంటాడుతోంది. తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టుల్లో భూసేకరణ రాష్ట్ర అవతరణకు ముందు నత్తనడక సాగింది. పలు ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ దశాబ్దాల పాటు సాగింది. తెలంగాణ ఆవిర్భావంతో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడంతో భూసేకరణ వేగంగా నిర్వహించాలని నిర్ణయించారు. దానికోసం జీవో 123తో భూసేకరణ కసరత్తు మొదలెట్టారు.

04/29/2017 - 02:35

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశ వ్యాప్తంగా మలేరియా వ్యాధి మెట్రోయేతర నగరాల్లోనే అధికంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో 85 శాతం ఉంటే, మెట్రో నగరాల్లో 15 శాతం మాత్రమే మలేరియా వ్యాధి ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ తన అధ్యయనంలో వెల్లడించింది.

04/29/2017 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 28: రైతులకు ఆర్థిక సాయం చేసే అంశంపై దళారుల ప్రమేయం ఉండకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవడంకోసం తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. 2014లో రుణమాఫీ పథకం ప్రకటించిన సమయంలో దళారులదే రాజ్యంగా కొనసాగిందని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు అనేకపర్యాయాలు గుర్తు చేశారు.

04/29/2017 - 02:33

హైదరాబాద్, ఏప్రిల్ 28: భూదాన్ యజ్ఞ బోర్డు భూములను పేదలకు భూమి లేని నిరుపేదలు లేదా స్థానిక సంస్థలు నిర్వహించే పాఠశాలల భవనాల నిర్మాణాలకు తప్ప మిగతా ప్రయోజనాలకు కేటాయించరాదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోర్డు భూములను బలహీనవర్గాలకు ఇండ్ల స్థలాల నిమిత్తం కేటాయించరాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

04/29/2017 - 02:31

హైదరాబాద్, ఏప్రిల్ 28: కేంద్ర సాయుధ పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్)కు వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్ తరహాలో శిక్షణ ఇచ్చే దిశగా ఆ శాఖ తీవ్రంగా యోచిస్తోంది. చత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టుల చేతిలో 26 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మృతి చెందిన సంఘటనను ఆంధ్ర, తెలంగాణ గ్రేహౌండ్స్ అధికారులు తీవ్రంగా విశే్లషిస్తున్నారు.

04/29/2017 - 02:29

హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశంలో ఉన్నత విద్యను కోరుకునే వారి సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతున్న నేపథ్యంలో వారందరికీ ఉన్నత విద్యను అందించేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నట్టు యుజిసి అదనపు కార్యదర్శి పంకజ్ మిట్టల్ చెప్పారు.

04/29/2017 - 01:24

హైదరాబాద్, ఏప్రిల్ 28: వరంగల్‌లో తెరాస నిర్వహించిన ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్ ప్రసంగంపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే తిట్టిపోస్తావా? అంటూ కెసిఆర్‌పై నిప్పులు చెరిగారు.

04/29/2017 - 01:23

హైదరాబాద్, ఏప్రిల్ 28: మతపరమైన రిజర్వేషన్లతో తెరాస ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, బిసిలకు ద్రోహం తలపెడుతోందని, ఇది చారిత్రాత్మక తప్పిదమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. కెసిఆర్ సర్కా రు కుట్రపూరితంగానే ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్లను ఒకే బిల్లులో చేర్చిందని ఆయన ఆరోపించారు.

Pages