S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/28/2017 - 01:09

హైదరాబాద్, ఏప్రిల్ 27: భూ సేకరణ సవరణ చట్టాన్ని ఆమోదించేందుకు ఆదివారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభమవుతుంది. శాసనమండలి, శాసన సభ ఆదివారం నాటి సమావేశం గురించి అసెంబ్లీ కార్యదర్శి పేరుతో బులెటిన్ విడుదలైంది. 29న సాయంత్రం నాలుగు గంటలకు బిఎసి సమావేశం జరుగుతుంది. 30న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం మొదలవుతుంది. మూడు గంటలకు శాసన మండలి సమావేశం ప్రారంభమవుతుంది.

04/28/2017 - 01:07

హైదరాబాద్, ఏప్రిల్ 27: ‘ఇంత భారీ బహిరంగ సభ అంటే దేశంలో ఏ పార్టీకైనా గుండెలు జారిపోతాయి’వరంగల్ టిఆర్‌ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలివి, దేశంలో పార్టీల సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో విపక్షాలు గుండెలు జారిపోయే విధంగా బహిరంగ సభ నిర్వహించాలనుకున్న టిఆర్‌ఎస్ అనుకున్న లక్ష్యాన్ని సాధించిందనే చెప్పాలి. విపక్షాలకు తమ బలమేంటో కెసిఆర్ చూపించారు.

04/28/2017 - 01:05

హైదరాబాద్, ఏప్రిల్ 27: ఉభయ తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండుతుండటంతో చాలా మంది వడదెబ్బకు గురవుతున్నారు. అనధికారికంగా అందిన సమాచారం ప్రకార ఇప్పటి వరకు 80 మంది మరణించారు. వడదెబ్బ వల్ల ఎంత మంది మరణించారన్న విషయంపై రెవెన్యూ, పోలీసు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

04/27/2017 - 08:34

వరంగల్, ఏప్రిల్ 26: పదహారేళ్లు పూర్తిచేసుకుని 17వ ఏడాదిలోకి అడుగిడిన సందర్భంగా తెలంగాణ రాష్టస్రమితి పార్టీ వరంగల్ నగరంలో గురువారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బహిరంగ సభకు జిల్లా టిఆర్‌ఎస్ నాయకత్వం ఏర్పాట్లను పూర్తిచేసింది. సుమారు పదిలక్షల మంది హాజరయ్యే ఈ బహిరంగ సభకు నెలరోజుల నుంచి ఏర్పాట్లు ప్రారంభించారు.

04/27/2017 - 08:32

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఉస్మానియా విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో విద్యార్థులు బుధవారం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘సిఎం డౌన్ డౌన్..’ అంటూ కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు, మరికొందరు నిరుద్యోగ జెఎసి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ సంఘటన రాష్టప్రతి సభా వేదికకు దూరంగా జరగడంతో విద్యార్థులెవరూ పెద్దగా స్పందించలేదు.

04/27/2017 - 07:59

హైదరాబాద్, ఏప్రిల్ 26: ఉస్మానియా విశ్వవిద్యాలయం శత వసంతాల వేడుక అట్టహాసంగా ప్రారంభమై నిర్ణయించిన సమయంకంటే ముందే ముగిసింది. శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం ముగిసిన వెంటనే, మిగిలినవారి ఉపన్యాసాలను రద్దు చేసి కార్యక్రమాన్ని ముగించేశారు. నిరసనలు తెలిపేందుకు విద్యార్థులు మోహరించారన్న సమాచారం అందడంతో, కార్యక్రమాన్ని కుదించి ముగించేసినట్టు తెలుస్తోంది.

04/27/2017 - 03:50

బంగారు తెలంగాణ దిశగా పయనం
మూడేళ్ల పాలనపై విస్తృత సమీక్ష
రెండేళ్ల భవిష్యత్‌పై కొత్త ఆవిష్కరణ
నేడు తెరాస వార్షికోత్సవ భారీ సభ

04/27/2017 - 03:48

ఒప్పంద సిబ్బంది
క్రమబద్ధీకరణ ఆపండి
హైకోర్టు మధ్యంతర
ఉత్తర్వులు జారీ
కేసు విచారణ
జూన్‌కు వాయిదా

04/26/2017 - 08:19

హైదరాబాద్, ఏప్రిల్ 25: రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడి లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు బాగుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ జాయింట్ సెక్రటరీ దీపక్ కుమార్ చెప్పారు. గోదాముల నుండి రేషన్ షాపులకు సరుకులు చేరే వరకు జరిగే ప్రతి కదలికను ఈ కేంద్రం ద్వారా పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేయడం సరైనదని అన్నారు.

04/26/2017 - 07:57

మొన్న బాణం బాంబులు.. తాజాగా మహిళా మావోలు దాడి చేసిన వారిలో ఎక్కువ మంది మహిళలే

Pages