S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/25/2017 - 07:46

తపాలా కార్యాలయాల్లో
నగదు రహిత లావాదేవీలు
పైలట్ ప్రాజెక్టుగా
హైదరాబాద్ జిపిఓలో అమలు
సెప్టెంబర్ నుంచి
పోస్ట్ఫాసుల ద్వారా ఆధార్ కార్డులు
కార్యదర్శి బివి సుధాకర్

04/25/2017 - 08:33

హైదరాబాద్, ఏప్రిల్ 24: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిథిలోని ప్రజలకు ప్రతి రోజూ నీటి సరఫరా చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మారోసారి వాయిదా పడింది. నగర ప్రజలకు రోజూ నీరు విడుదల చేస్తామని మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారక రామారావు పలు సార్లు ప్రకటించారు. అయితే ఈ ఏడాది జూన్ నుంచి వర్షాలు సకాలంలో కురిస్తేనే సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు.

04/25/2017 - 07:21

హైదరాబాద్, ఏప్రిల్ 24: ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) సెంట్రల్ యూనివర్శిటీ హోదాలో తొలి స్నాతకోత్సవాన్ని 26న నిర్వహించుకోబోతోంది. ఈ కార్యక్రమానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్నారు. స్నాతకోత్సవ ఉపన్యాసం కూడా చేస్తారు. రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

04/25/2017 - 07:20

హైదరాబాద్, ఏప్రిల్ 24: భూసేకరణ చట్టానికి ఇంకా రాష్టప్రతి ముద్ర పడకపోవడంతో రాష్ట్రంలో భూసేకరణ సమస్యగా మారే అవకాశం ఉంది. రెండున్నర నెలల క్రితం అసెంబ్లీలో ఆమోదం తరువాత గవర్నర్ సంతకం కూడా అయిపోయింది. చట్టం అత్యవసరాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్టప్రతి నుంచి తక్షణం ఆమోదం లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు కేంద్రంలో ప్రయత్నాలు కూడా జరిపింది. అయితే ఇప్పటికీ రాష్టప్రతి ఆమోద ముద్ర పడలేదు.

04/25/2017 - 06:52

30న సన్నాహక కమిటీ భేటీ
రెండు నెలలపాటు బస్సు యాత్ర
అసంతృప్తివాదులకు ఆహ్వానం
గాదె ఇన్నయ్య నేతృత్వం

04/25/2017 - 06:50

రేపటినుంచి అట్టహాసంగా శతాబ్ది ఉత్సవాలు

27న పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏడాది పొడవునా వేడుకలు

04/24/2017 - 08:24

చెప్పటం తేలికే.. చేయటమే కష్టం: సిఎంపై దత్తాత్రేయ విమర్శ
దేశంలో పది లక్షల ఇళ్లు కడతాం
రాష్ట్రాలు తక్కువ ధరకు భూమి ఇవ్వాలి

04/24/2017 - 07:03

మారిన సర్కార్ ఆలోచన వినూత్న పథకాలతో ముందుకు
కుల వృత్తులకు వెన్నుదన్ను రైతన్నకు ఆర్థికసాయం పనిలోపనిగా కేడర్ బలోపేతం

04/23/2017 - 03:48

ధర్మపురి, ఏప్రిల్ 22: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం గ్రామ శివారులో మూల మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి, దానిపై ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

04/23/2017 - 03:48

హైదరాబాద్, ఏప్రిల్ 22: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను మోసం చేసి దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన ఏడుగురు మోసగాళ్లను హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ప్రభుత్వ అధికారుల పేరుతో ఉన్న 52 రబ్బరు స్టాంపులు, 27 నకిలీ ఉద్యోగ నియామక పత్రాలు, నకిలీ విచారణ నివేదిక, కలర్ జిరాక్స్ మిషన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Pages