S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

08/20/2016 - 06:08

క్ర.సం జిల్లా రెవిన్యూ డివిజన్ మండలాల సంఖ్య
1 ఆదిలాబాద్ ఆదిలాబాద్ 8
- ఉట్నూర్ (కొత్తది) 9
2 కొమురం భీమ్ మంచిర్యాల 9
----------- బెల్లంపల్లి (కొత్తది) 8
----------- ఆసిఫాబాద్ 8
3 నిర్మల్ నిర్మల్ 9

08/20/2016 - 05:12

న్యూఢిల్లీ/ హైదరాబాద్, ఆగస్టు 19: తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు పక్షం రోజుల్లోనే అనుమతులు మంజూరు చేస్తున్నట్టు తెలంగాణ ఐటి, పురపాలక మంత్రి కెటి రామారావు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలోవున్న కెటిఆర్ శుక్రవారం అంతా బిజీగా గడిపారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జౌళి మంత్రిత్వశాఖ కార్యదర్శి లక్ష్మీవర్మతో సమావేశమయ్యారు.

08/20/2016 - 05:09

హైదరాబాద్, ఆగస్టు 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిత కొత్త జిల్లాలను శనివారం అఖిలపక్షం ముందుంచబోతుంది. కొత్తగా అదనపు జిల్లాలను ప్రతిపాదించాల్సిన అవశ్యకతను ప్రతిపక్షాలకు వివరించిన అనంతరం, వాటి ఆమోదానికి సాయంత్రం మంత్రిమండలి సమావేశం కాబోతుంది. మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత రెండు రోజులు అనంతరం కొత్త జిల్లాలపై ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

08/20/2016 - 05:05

హైదరాబాద్, ఆగస్టు 19: నరుూం, అతని అనుచరుల ఆగడాల నేరాలు, కేసులపై పూర్తిస్థాయి వృత్తిపరమైన నైపుణ్యంతో సిట్ దర్యాప్తు చేస్తోందని సిట్ చీఫ్ నాగిరెడ్డి ప్రకటించారు. నేరాలకు పాల్పడిన నిందితులకు శిక్షలుపడేలా కోర్టుకు ఆధారాలు సమర్పిస్తామన్నారు. ఈ విషయంలో సిట్ చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. తమకు సమాచారమిచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

08/19/2016 - 05:14

చిత్రం.. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రాఖీ పున్నమిని దేశ వ్యాప్తంగా గురువారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రాఖీ కడుతున్న ఎమ్మెల్యే

08/19/2016 - 04:53

హైదరాబాద్, ఆగస్టు 18: ఆఫ్రికాలో అతి ఎత్తయిన పర్వతం కిలిమంజారోను అధిరోహించి తెలంగాణ గురుకుల విద్యార్థులు రికార్డు సృష్టించారు. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విద్యార్థులు గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన స్వాగతం లభించింది. శిక్షకులు శేఖర్‌బాబు, పూర్ణ నేతృత్వంలో 16 మంది విద్యార్థినులు కిలిమంజారోను అధిరోహించారు.

08/19/2016 - 04:52

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల జాబితాలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాల పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10 జిల్లాలకు అదనంగా 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే వీటికి తోడుగా మరో నాలుగు జిల్లాలు చివరి నిమిషంలో జాబితాలో చేరడంతో కొత్త జిల్లాల సంఖ్య 17కు చేరుకుంది.

08/19/2016 - 04:46

హైదరాబాద్, ఆగస్టు 18:సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ తప్పుల తడక, అవాస్తవాలతో కూడిందని నీటిపారుదల రంగం ప్రభుత్వ సలహాదారు,సిడబ్ల్యుసి చీఫ్ ఇంజనీర్ ఆర్ విద్యాసాగర్‌రావుతెలిపారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను గురువారం జరిగిన విలేఖరుల సమావేశంలో విద్యాసాగర్‌రావు తప్పు పట్టారు.

08/19/2016 - 04:44

హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా ఆదిపుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కృష్ణాతీర ప్రాంతాలన్నీ జనంతో నిండిపోతున్నాయి. సాధారణ భక్తులతో పాటు విఐపిలు పెద్ద ఎత్తున పుష్కర స్నానాలకు తరలి వస్తున్నారు. దాంతో విఐపిల ఘాట్లతో పాటు, సాధారణ ఘాట్లు కూడా జనంతో కిటికిటలాడుతున్నాయి.

08/19/2016 - 04:42

న్యూఢిల్లీ, ఆగస్టు 18: విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పాకిస్తానేనని భారత్ స్పష్టం చేసింది. సీమాంతర ఉగ్రవాదం, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల నుంచి వైదొలగడం, ఉగ్రవాద స్థావరాలను మూసేయడం వంటి వాటిపై చర్చించడానికి ముందుకు రావాల్సిన బాధ్యత పాకిస్తాన్‌దేనని విదేశాంగ కార్యదర్శి ఎస్ జయశంకర్ గురువారంనాడిక్కడ స్పష్టం చేశారు.

Pages