S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర

11/12/2017 - 21:32

ఉషోదయ కిరణాల కాంతిలో
మెరిసిన ఓ మంచుముత్యమా
మేలిమి బంగారు సైతం మెరవనంటుంది
నీ ముద్దులొలికే అపురూప
సౌందర్య లావణ్యాన్ని చూసి!
గానరంజనివా
గమకప్రియ రాగానివా
గంధర్వ సుందరివా
వసంతకాలపు కోయిలమ్మ సైతం
మూగబోతానంటుంది
నీవు ఆలపిస్తున్న నవరాగమాలికల
గానామృతం విని!
కుందనపు అపరంజి బొమ్మవా
పురివిప్పిన మయూరివా

11/12/2017 - 21:31

జీవన కావ్యానికి
వ్యాకరణ సూత్రాలు వర్తించవు
ఆరంభం అంతం ఏవీ
మన చేతుల్లో ఒదగవు!

అనుదినమూ అనుక్షణమూ
తీవ్ర ఉత్కంఠే
మలుపేమిటో ఎట్లా వుంటదో
ఊహకందదు!

సందర్భాలూ సంభాషణలూ
అలిఖితాలు
పాత్రలూ అభినయాలూ
వర్ణనాతీతాలు!

కదలని నాగుపాము
ఔటర్ రింగు రోడ్
పగ ఎందుకు పడుతుందో
కాటెప్పుడేస్తుందో ఎవరికి తెలియదు!

11/12/2017 - 21:30

జగన్నాధం అనే ఆయన తన మేనల్లుడు రఘునందనంను తీసుకుని విజయవాడ నుంచి గుంటూరులో ఒక ఆసుపత్రికి చేరుకుంటాడు. అక్కడ తనకు ప్రతి నెలా వంద రూపాయలు మనిఆర్డర్ పంపుతూ ‘రఘునందనాన్ని బాగా చదివించండి’ అని కోరుతూ ఉత్తరం రాస్తున్న మనిషిని చూడాలని ప్రయత్నంగా ఆ మనిషి ఎవరో తెలియదు, రఘునందనానికి అబ్బ వంక చుట్టమో, అమ్మ వంక చుట్టమో ఎరగడు అతను.

11/10/2017 - 20:05

సుందరి సుబ్రహ్మణ్యం
నవ్వుల కథలు (రెండవ భాగం)
-సి.ఎన్.నాగేశ్వరరావు సి.ఎల్.రాజకుమారి
వెల: రూ.100
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

*** ********

11/10/2017 - 19:55

ఏడు దశాబ్దాలు సిద్ధాంతంతో నా ప్రయాణం
-యస్.వి.శేషగిరిరావు
వెల: రూ.300 పుటలు: 272
ప్రతులకు: రచయిత
2-2-1137/3/ఇ/1
న్యూనల్లకుంట హైదరాబాద్-44.

*** **** *******

11/10/2017 - 19:50

కలచాలనమ్ (కథల సంపుటి)
-బుర్రా లక్ష్మీనారాయణ
వెల: రూ.100 పేజీలు: 176
ప్రతులకు: పాలపిట్ట బుక్స్

*** *** *****

11/10/2017 - 19:47

నర్తకి
అమెరికా సాంఘిక నవల
-సోమ సుధేష్ణ
వెల: రూ.150 డాలర్లలో 25.
కాపీలకు - అమెరికాలో -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (హోస్టన్, టిఎక్స్).
ఇండియాలో - జె.వి.పబ్లికేషన్స్, హైదరాబాద్. 8096310140

** *** ***

11/10/2017 - 19:44

‘నక్షత్ర జల్లులు’
-తక్కెడశిల జాని బాషా చరణ్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

** **** ****

11/03/2017 - 19:30

సమస్యల(తో)రణం
-బచ్చు రాంబాబు
ప్రతులకు: రచయిత
ఇం.నెం.203, బ్లాక్-3 ప్రజయ్ సిటీ అపార్ట్‌మెంట్స్
మియాపూర్, హైదరాబాద్-49 8977312510

*** *****

11/03/2017 - 19:26

నది అంచున నడుస్తూ.. (కవితా ఖండిక)
-డా.సి.్భవానీదేవి
వెల: రూ.150/-
ప్రతులకు: అన్ని పుస్తక కేంద్రాలలో

**** ***** *******

Pages