S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోకస్

11/25/2015 - 21:49

శాంతి భద్రతల విషయంలో ప్రతిక్షణం ఈ ప్రభుత్వం అప్రమత్తమై ఉంది. తీవ్రవాదం, ఉగ్రవాదం, విచ్చిన్నకరవాదాలే కాదు, నక్సలిజాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే నియంత్రించాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరి సహకారం అవసరం, ప్రతి గ్రామం అభివృద్ధి జరగాలనే ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అందుకు అనుగుణంగానే అభివృద్ది పనులు జరుగుతున్నాయి.

11/25/2015 - 21:48

పారీస్ లాంటి ఉగ్రవాదుల ఘటనలను ఎదుర్కొవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో పటిష్టమైన వ్యవస్థలు ఉన్నాయి. దీంటో ఎలాంటి అనుమానాలు లేవు. అయితే అలాంటి ఘటనలను ఎదుర్కొవాల్సి వచ్చినప్పుడు మాత్రం ఘోరమైన వైఫల్యాలను ఎదుర్కొవాల్సిన పరిస్థితులే ఏర్పడ్డాయి. ఎప్పుడైన ఉగ్రవాద చర్యలు తలెత్తిన సందర్భంలోనే కొన్ని రోజుల పాటు ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతోంది.

06/05/2015 - 11:02

ఆంధ్రప్రదేశ్ విభజనతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయి ఏడాది గడిచింది. రెండు రాష్ట్రాల పరిస్థితి వేరు. రెండు రాష్ట్రాల్లో రాజకీయాలు వేరు. ఒక రాష్ట్రానికి తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం గల చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి అనుభవం లేని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అయ్యారు.

Pages