S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

12/29/2015 - 23:35

ప్ర: అమీబియాసిస్ వ్యాధితో పదేళ్ళకుపైగా బాధపడుతున్నాను. జిగురు పడుతూనే ఉంది. ఆకలి పూర్తిగా పోయింది. ఏ విధంగా తగ్గించుకోవాలో చెప్పగలరు?
-కె.ఎస్.ప్రకాశరావు, ఘంటసాల

12/29/2015 - 23:31

మానసిక, శారీరక ఒత్తిడులవల్ల ఛాతిలో ఇబ్బందిగా అనిపించవచ్చు. విశ్రాంతి తీసుకుంటే అది తగ్గిపోతుంటుంది. దీనినే ‘ఎంజైనా’ అంటారు.
కొవ్వు, గుండెకి రక్తం సరఫరా చేసే నాళాలలో పేరుకుపోయి గుండె గోడలకు రక్త సరఫరా తగ్గడంతోబాటు, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుండడంతో ఎంజైనా కలగవచ్చు. అందుకనే ఎంజైనా కూడా ఒక విధంగా కరొనరి ఆర్టెరీ డిసీజే!

12/29/2015 - 23:27

శరీరంలో గుండెతోపాటు రక్తనాళాల ప్రాధాన్యత ఎంతో వుంది. గుండె ద్వారా ఆక్సిజన్, ఆహారంతో కూడిన రక్తం- రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతుంటుంది. ఆక్సిజన్, ఆహారం- ఈ రక్తనాళాలలో అడ్డంకులేర్పడితే ఆ తర్వాతి భాగాలకు చేరదు. దాంతో ఆ భాగాలు దెబ్బతింటాయి.

12/29/2015 - 23:26

గుండె కొట్టుకునేప్పుడు అది ఉత్పత్తి చేసే ఎలక్ట్రికల్ ఇంపల్స్‌ని కనుక్కునే విధానాన్ని ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఇసిజి) స్టెస్ టెస్ట్‌ని ఎక్సర్‌సైజ్ ఇ.సి.జి అంటారు. శ్రమిస్తున్నపుడు ఇ.సి.జిని తీస్తారు. గుండె కొట్టుకునే రేటు ఓ స్థాయికి చేరేవరకు ఎక్స్‌ర్‌సైజ్ చేయిస్తారు. గుండె జబ్బు తీవ్రతని ఈ పరీక్షలో నిర్థారించవచ్చును.

12/29/2015 - 23:26

మనం మరణించేంతవరకు పునరుత్పత్తి చెందగల ఏకైక అవయవం కాలేయం. అంతేకాదు, శరీరంలోని అతి పెద్ద అవయవం! 500పైగా శరీర ధర్మాల్ని నిర్వర్తించే అవయవం! చరిత్రలో కూడా కొన్ని సందర్భాలలో కాలేయ ప్రత్యేకతని చెప్పారు. ఇది ఒక పెద్ద రసాయన కేంద్రం. శరీరంలో పలు ధర్మాల్ని నిర్వర్తించడానికి తోడ్పడే అనేక రసాయనాల్ని ఇదే ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి ఇది దెబ్బతింటే కాలేయానికి సంబంధించినవే కాకుండా, మరెన్నో అపాయాలు కలగవచ్చు.

12/29/2015 - 23:38

పిప్పి పన్నును సకాలంలో గుర్తించగలిగితే అనుకూలమైన చికిత్స ద్వారా ఆ పంటి పిప్పి వ్యాధిని అరికట్టి, జీవితాంతం ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చు. సంవత్సరానికొకసారి ముందస్తు దంత వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. మనలో చాలామంది నొప్పి వస్తే తప్ప పప్పి పన్ను వ్యాధిని గుర్తించలేరు. నొప్పి తెలిసిన తరువాత అయినా అప్రమత్తం కాగలిగితే కొంతవరకు ప్రయోజనం ఉంటుంది.

12/23/2015 - 05:16

శరీరానికి ఎన్ని రకాల అనారోగ్యాలు వస్తాయో మనసుకీ అన్ని రకాల అనారోగ్యాలున్నాయి. మనసు, శరీరం- రెండూ ఏ రకమైన అనారోగ్యాలు లేకుండా వుండడమే సంపూర్ణ ఆరోగ్యంగా వుండడం.

12/23/2015 - 05:11

మామూలుగా గుండె ముడుచుకుని రక్తాన్ని రక్తనాళాలలోకి ఓ అలలా నెడుతుంది. దీనే్న పల్స్ అంటారు. మణికట్టు దగ్గర పెద్ద ఆర్టెరీ వుంటుంది కాబట్టి అక్కడ పట్టుకొని పల్స్ రేట్‌ని తేలిగ్గా తెలుసుకోవచ్చు. అరచేతివైపు చూస్తారు. 15 సెకెండ్లకి ఎన్ని పల్స్ వస్తాయో చూసి 4తో హెచ్చిస్తే నిమిషానికి ఎన్ని పల్స్ వేగంతో గుండె పనిచేస్తోందో తెలుస్తుంది.

12/23/2015 - 05:10

మీకు మీరే డాక్టర్
===========

12/23/2015 - 05:09

కె.లలిత, హైదరాబాద్
ప్ర: మా ఆయన ఆర్మీలో వున్నపుడు చేతిమీద పచ్చ పొడిపించుకున్నాడు. ఇప్పుడది వద్దనుకుంటున్నాం. ప్లాస్టిక్ సర్జరీ చేత దాన్ని పోగొట్టుకోవచ్చా?

Pages