S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

12/15/2015 - 21:49

హైడ్రోసిల్- బోదకాళ్ళకు- బొప్పాయి ఆకులు నూరి కట్టాలి. లేకపోతే తెల్ల జిల్లేడు వేళ్ళని గంజితో గాని, మేక పంచితముతోగాని నూరి లేపనం చేయాలి.
వీళ్ళు శీర్షాసనం, త్రికోణాసనం, వాలాసనం, విపరీతకరణి ముద్ర రెండు నిముషాలు వేయాలి.

12/08/2015 - 22:43

ఈ రోజుల్లో చాలామంది చిన్న పిల్లలు చిగుళ్ళ, దంత సమస్యలతో వేధించబడుతున్నారు. పెద్దలు పిల్లల దంతాల విషయంలో తగు శ్రద్ధ తీసుకోకపోవటంచే అతి చిన్న వయసులోనే పిల్లల దంతాలు సరియైన పలు వరుస లేక వంకర టింకరగా మారుతున్నాయి. పిల్లల ముఖానికి అందాన్నిచ్చే చక్కని ముత్యాల్లాంటి పలువరుస నేడు చాలామంది పిల్లల్లో చూడలేకపోతున్నాము.

12/08/2015 - 22:42

==మీకు మీరే డాక్టర్==

12/08/2015 - 22:41

పుట్టిన కొత్తల్లో పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు. ఆ తరువాత క్రమంగా నిద్ర తగ్గిస్తూ పారాడటం, తప్పటడుగులు వేయడం ప్రారంభిస్తారు. ఈ లోకం గురించి తెలుసుకోవాలనే తాపత్రయం పెరుగుతుంది. ప్రతిదాని దగ్గరికి వెళ్లి దాన్ని తాకడమో, పడేయడమో చేస్తుంటారు.

12/08/2015 - 22:40

జీర్ణక్రియలో పిండి పదార్థాన్ని సగం వరకు గ్లైకోజిన్‌గా మార్చుకుని తనలో నిల్వ వుంచుకుంటుంది కాలేయము. మేగోయాసిడ్స్ మాంసకృతుల వినియోగంలో పనిచేసి మిగిలినవాటిని యూరియాగా బయటకు పంపేస్తుంది. లంఖణాలు చేసినపుడు ఈ నిలువల్లోనుంచి శక్తిని విడుదల చేస్తుంది. లిపిడ్ వ్యవస్థను క్రమపరుస్తుంది. బిలురుబిన్, బైల్ లవణాలను క్రమపరుస్తుంది. విటమిన్ ఎ, డి, బి12, కె, ఫాలిక్ యాసిడ్లను తనలో నిల్వ వుంచుకుంటుంది.

12/08/2015 - 22:39

ముఖంమీద వుండే కళ్ళు, ముక్కే కాదు, తలకి అటూ ఇటూ వుండే చెవులు ముఖానికి అందాన్ని కలిగించగలవు. అనాకారితనాన్ని కలిగించగలవు. చెవి వినడానికే కాదు మన ముఖారవిందాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. చెవుల పరిమాణం నిండుగా వుంటే ముఖం నిండుగా వుంటుంది.

12/08/2015 - 22:38

మనం ఇప్పుడు పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం. చదువుకి సీటు సంపాదించడంలో పోటీ, పదవుల్లో పోటీ, చదువు పూర్తయినతరువాత ఉద్యోగానికి పోటీ. ఉద్యోగంలో ప్రమోషన్లకి పోటీ.. ఇలా జీవితమంత పోటీలే. ఈ పోటీలతో మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇది వేగయుగం కూడా. లేచింది మొదలు పడుకునేవరకూ పరుగులే. పడుకున్నా నిద్రపట్టదు. రేపటి కలలు. మరి ఒత్తిడి పెరగదా?

12/08/2015 - 22:37

శరీరమంతటా రక్తం నిర్దుష్ట మార్గంలో ప్రయాణం చేస్తుంటుంది. రక్తప్రవాహంది వన్ వే ట్రాఫిక్. ఆ వన్ వే అతిక్రమణ జరిగితే ముప్పే. గుండెలో నాలుగు గదులుంటాయి. పై రెంటినీ ఏట్రియమ్ అని, కింద రెంటినీ వెంట్రికల్స్ అని అంటారు.

12/08/2015 - 22:33

కాల్షియం, విటమిన్ డి, ప్రొటీన్లు ఎముక బలంగా వుండడానికి కారణాలు. వయసు పెరిగేకొద్దీ కావాల్సిన కాల్షియం లభించకపోవడంతో ఎముకలు పెళుసు అవుతాయి. తేలికగా విరిగిపోతాయి. ఈ స్థితినే ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. పాలు, పాల పదార్థాలు, ఆకుకూరలు, పాలకూర లాంటి వాటితో కాల్షియం పొందవచ్చు. కాల్షియంను సప్లిమెంట్‌గా టాబ్లెట్స్‌లోనూ తీసుకోవాలి అవసరాన్ని బట్టి. శరీరం కాల్షియంను పీల్చుకోవడానికి విటమిన్ డి అవసరం.

12/02/2015 - 01:22

చక్కటి చిరునవ్వుని చిందించాలంటే తళుక్కుమనే పళ్ళ వరుస ఉండాలి. చక్కటి పెదాలు ఉండాలి.
ఈ రెండు సరిగ్గా ఉండకపోతే నవ్వు ముఖానికి అందం ఇవ్వదు సరికదా వికారాన్ని ఇస్తుంది. వికారమైన నవ్వుతో ఎదుటి మనుషులు బాధపడతారు. వికారపు నవ్వు నవ్వుతున్న వ్యక్తులు న్యూనతకు గురవుతారు. దాంతో అస్సలు నవ్వడమే మానుకుంటారు కొందరు. మరికొందరు నవ్వేప్పుడు చెయ్యో, కొంగో అడ్డుపెట్టుకుంటారు.

Pages