S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజీవని

11/15/2016 - 21:44

కండరాలు మన కదలికలకు ఎంతగానో ఉపకరిస్తాయి. కదలికలు తగ్గిపోయినప్పుడు కండరాలు దెబ్బతింటాయి. కండరాల సాగతీత జరగనప్పుడు వస్తాయి. ఆ తర్వాత బిగుసుకుపోవచ్చు. నొప్పి ఉంటుంది.

11/15/2016 - 21:40

ప్రపంచ వ్యాప్తంగా ఏటా మిలియన్‌కు పైగా తమ కాలిని తొలగించుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతి ముప్పై సెకండ్లకు ఒకరు ఈ ప్రమాదం బారిన పడుతున్నారు.
-శరీరంలో ఒక భాగం తొలగింపు అంటే అంగవైకల్యం, ఉద్యోగంలేని స్థితి, పెద్దఎత్తున ఆస్పత్రి ఖర్చులు భరించాల్సి రావడం, చక్కని జీవితాన్ని ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోవడం వంటిదే.

11/15/2016 - 21:31

కరణ్‌సింగ్ తన 14వ ఏటనే ధూమపానం అలవాటు చేసుకున్నాడు. దాని గురించి కూల్‌గా ఆలోచించాల్సి ఉంది. 30వ సంవత్సరంలో అడుగుపెట్టేనాటికి రోజుకు ఒక ప్యాకెట్ సిగరెట్లు తాగేవాడు. 40 ఏళ్ల మధ్యలోకి వచ్చేసరికి దగ్గుతో బాధపడుతున్నపుడు తుప్పు పట్టిన రంగులో కఫం వచ్చింది. దీంతో భయాందోళననకు గురైన కరణ్‌సింగ్ తక్షణం వైద్యుల సలహా తీసుకున్నాడు.

11/15/2016 - 21:30

చాలా అరుదుగా వచ్చే హంటింగ్‌టన్ జబ్బులో మెదడులోని నరకణాలు దెబ్బతింటాయి. దీంతో కండరాలు అదురుతుంటాయి. కండరాల పట్టు సడలిపోతుంటుంది.

11/15/2016 - 21:28

ప్రశ్న: నా వయస్సు 43 సంవత్సరాలు. నేను ఒక సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పనిచేస్తున్నాను. నేను ఎక్కడికైనా వెళ్లవలసి వచ్చినా, ఎవరైనా వస్తున్నారని తెలిసినా, ఏదైనా పని తలపెట్టినా మానసిక స్థాయిలో గందరగోళంలో డిప్రెషన్‌కు గురై ఆందోళన చెందుతున్నాను. నాకు రెండు సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపగలరు.
-రాజు, వరంగల్

11/15/2016 - 21:24

ప్ర: ప్యాకింగ్ చేసిన ఆహార పదార్థాలు బజార్లో దొరికేవి నీటుగా ఉంటాయి కదా! వాటిని పిల్లలకు పెట్టవద్దని ఎందుకు చెప్తున్నారు? టీవీల్లో ప్రకటనలు ఆవే ఆరోగ్యానికి మంచివని చెప్తున్నాయి, వీటిని నమ్మవచ్చా?
-సరళాజైన్, సికిందరాబాద్

11/09/2016 - 00:16

స్ర్తిల ప్రత్యుత్పత్తి అవయవాలు శరీరం బయట కొన్ని, లోపల కొన్ని ఉంటాయి. బయటి ప్రత్యుత్పత్తి అవయవాలు- బయటి పెదవులు లేక బాహ్యాధరాలు, లోపలి పెదవులు లేక అంతరాధరాలు, యోని ముఖద్వారం, కనె్నపొర, మానం లేక మాన్స్, యోని శీర్షం లేక క్లిటోరిస్, లోపలి ప్రత్యుత్పత్తి అవయవాలు- యోని లేక వెజైనా, గర్భాశయం లేక యుటిరస్, అండవాహికలు లేక ఫెలోపియన్ ట్యూబ్స్, అండాశయాలు లేక ఓవరీస్ యోని.

11/09/2016 - 00:12

ఇవి గర్భాశయానికి ఇరువైపులా, అండవాహికల క్రింద, వెనుకవైపు ఉంటాయి. అండాశయం సుమారుగా 1.5 అంగుళాల పొడవు, 0.75 అంగుళాల వెడల్పు, 0.5 అంగుళాల మందం వుంటుంది. యుక్తవయస్సుకు ముందు, బహిష్టులు ఆగిపోయాక చిన్నవిగా వుంటాయి. అండాలు పెరిగే గ్రాఫియన్ ఫాలికిల్స్ రెండు అండాశయాల్లోనూ కలిపి వేలాది ఉన్నప్పటికి స్ర్తి జీవిత కాలంలో 450 నుండి 500 మాత్రమే పరిణతి చెంది బయటికి విడుదల అవుతాయి.

11/09/2016 - 00:09

గర్భాశయం పైభాగంలో రెండు మూలాలనుండి మొదలయ్యే ట్యూబుల్లాంటి అండవాహికలు అండాశయాల మీదకు ఆర్చిలాగా ఒంగి వాటికి దగ్గరగా వెనుక వైపు పొత్తికడుపులోకి తెరుచుకుంటాయి. వీటి పొడవు 4-4.5 అంగుళాలు ఉంటుంది. అండవాహిక చివర వేళ్ల లాంటి ‘్ఫంబ్రియా’ ఉంటాయి. అండవాహికల నిర్మాణ ప్రత్యేకత వలన అండం పొత్తికడుపులో నుండి గర్భాశయం లోనికి నెట్టబడుతుంది.

11/09/2016 - 00:07

దీర్ఘకాలిక వ్యాధి అయిన ఆర్ధరైటిస్ శరీరంలో ఎన్నో అవయవాలను, ముఖ్యంగా కీళ్లు, చేతులు, భుజాలు, నడుము మరియు వెన్నుపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. మంచి దేహ దారుఢ్యం, ఆరోగ్యం వున్న మనిషిని కూడా ఇట్టే బలహీనపరిచే శక్తి ఆర్థరైటిస్‌కి ఉంది. నేడు 20 శాతం జనాభా ఆర్థరైటిస్ వలన బాధపడుతున్నారు.

Pages