S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

08/31/2017 - 21:07

ఎలాంటి డిగ్రీలు పూర్తి చేయకపోయినా ఆసక్తి, ఆలోచనలు ఉంటే కొత్త ఆవిష్కరణలు కష్టమేమీ కాదని బెంగళూరుకు చెందిన కార్తీక్‌రాజ్ నిరూపించాడు. ఒకేసారి 400 దిన,వార పత్రికలను చదివేందుకు ఓ మొబైల్ యాప్‌ను సృష్టించిన పెద్దినిమిదేళ్ల కార్తీక్ రాజ్ ఇప్పుడు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. తాజా సమాచారం, రాజకీయ వార్తలు, బిజినెస్ వ్యవహారాలు, సినిమా సంగతులు, క్రీడావార్తలు, కథలు, ఇతర సాహిత్యం..

08/31/2017 - 21:04

కీలకమైన మార్కెటింగ్ రంగంలో అతివలకు అగ్రతాంబూలం ఇస్తూ, తమ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకునేందుకు ‘టాటా గ్రూపు’ వంటి పారిశ్రామిక దిగ్గజాలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. సుమారు 104 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తున్న టాటా గ్రూపులో ఇప్పటికే ‘చీఫ్ మార్కెటింగ్ మేనేజర్లు’ (సిఎంఓ)గా పదిమంది మహిళలు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

08/31/2017 - 21:03

టీనేజీ యువత ప్రాణాలు తీస్తున్న ఆట ‘బ్లూవేల్ చాలెంజ్’. ఈ ఆట మాయలో పడి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది యువతీ యువకులు ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలోనూ ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. ‘బ్లూవేల్’ ఆట చాలా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. తమ పిల్లలను బ్లూవేల్ నుంచి కాపాడుకోవాలంటే వారిపై తల్లిదండ్రులు ఓ కనే్నసి ఉంచాలన్నది నిపుణుల సూచన.

08/24/2017 - 21:23

భారత సంతతికి చెందిన పనె్నండేళ్ల రాహుల్ దోషీ బ్రిటీష్ మీడియా సంస్థ ‘చానల్-4’ నిర్వహించిన ‘బాల మేధావి’ పోటీలో అందరినీ అబ్బురపరచి ‘ఔరా’ అనిపించుకున్నాడు. నాలుగు నుంచి పనె్నండేళ్ల వయసులోపు బాలలకు నిర్వహించిన పోటీలో మొత్తం ఇరవై మంది పాల్గొనగా, ప్రసిద్ధ శాస్తవ్రేత్తలు ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌ల కన్నా ‘ఐక్యూ’లో మెరుగైనవాడిగా రాహుల్ సత్తా చాటాడు.

08/24/2017 - 21:21

‘యాక్టర్‌ను కాబోయి డాక్టర్ అయ్యా..’ అనే వారి సంఖ్య కంటే ‘డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా..’ అనే వారి సంఖ్య మనం ఎక్కువగానే వింటుంటాం. ఒక వ్యక్తి ఏ రంగంలో రాణించాలనేది వారి ఆసక్తి, అభిరుచి, నైపుణ్యాలు, భాషావాక్చాతుర్యం, ఎదుటివారిని అర్థం చేసుకునే తీరు, తమపై తమకు ఉన్న నమ్మకం, శిక్షణ తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఏదో ఒక రంగంలో యథాలాపంగా అడుగుపెట్టి, మరో రంగంలో ఎదగడం అనేది సవాలుతో కూడుకున్న విషయమే!

08/24/2017 - 21:19

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఐఐటి-జీ’ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్)లో నూటికి నూరు శాతం మార్కులు సాధించి ఆ కుర్రాడు అరుదైన ఘనతను సాధించాడు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన కల్పిత్ వీర్‌వాల్ ఇటీవల జరిగిన ‘ఐఐటి-జీ’ ప్రధాన పరీక్షలో 360 మార్కులకు 360 మార్కులు సాధించాడు. ఈ ఘనత ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు’లో నమోదైంది.

08/24/2017 - 21:16

అబ్బాయిలకు ఏ విషయంలోనూ తీసిపోమని ఇప్పటికే నిరూపిస్తున్న అమ్మాయిలకు- కొన్ని ప్రత్యేకమైన సాంకేతిక కోర్సుల్లోను, సైనిక పాఠశాలల్లోను ఇకపై అవకాశాలు దక్కనున్నాయి. ఇప్పటి వరకూ అమ్మాయిలకు అడ్మిషన్ లేని భిన్నమైన కోర్సులలో, విద్యాసంస్థల్లో వారికి అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

08/24/2017 - 21:15

‘స్మార్ట్ఫోన్ జీవితంలో ఒక భాగం.. దాని నుంచి దూరం కావడం ఓ విషాద వియోగం..’ అనే భావన గుండె వేగాన్ని పెంచుతోంది.. రక్తపోటును తీవ్రతరం చేస్తోంది.. స్మార్ట్ఫోన్‌తో అనుబంధాన్ని మితిమీరి పెంచుకోవడం వల్ల- దానికి దూరం కావడం అనేది ఓ మానసిక కుంగుబాటుగా మారింది.. అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

08/17/2017 - 21:22

ప్రస్తుతం సంపాదన బాగానే ఉన్నా, కడుపులో చల్ల కదలకుండా హాయిగా కాలం దొర్లిపోతున్నా- ఏ మాత్రం జంకులేకుండా- చేస్తున్న ఉద్యోగానికి ‘గుడ్ బై’ చెప్పేందుకు నేటి యువత వెనుకాడడం లేదు. మంచి జీతం ఇస్తామంటే చాలు కొత్త ఉద్యోగానికి సుముఖత చూపే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది.

08/17/2017 - 21:17

మన దేశంలో స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య అనూహ్యంగా ఉండడంతో ఇ-కామర్స్ రంగం విస్తరిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయి. ఇటీవలి కాలంలో స్నాప్‌డీల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థలు గణనీయంగా తమ వ్యాపారాన్ని పెంచుకోవడంతో ఆన్‌లైన్ ప్రచార రంగం యువతకు ఆశాకిరణమైంది.

Pages