S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

09/08/2016 - 22:00

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులైతే టెన్షనే టెన్షన్. స్కూల్‌కు వెళ్లిన పిల్లలు ఇంటికొచ్చారో లేదోనని టెన్షన్. ఇంట్లో ఉన్న పెట్ డాగ్ ఏం చేస్తోందోనని టెన్షన్. ఇలాంటివారికోసం మార్కెట్లోకి ‘స్మార్ట్ థింగ్స్ అరైవల్ సెన్సర్’ వచ్చింది. ఈ గాడ్జెట్‌ను పిల్లల స్కూల్ బ్యాగ్‌లో ఉంచితే, వారు ఇంటికి క్షేమంగా వచ్చిందీ లేనిదీ తెలియజేస్తుంది. పెట్ డాగ్ కాలర్‌కు అమర్చితే దాని కదలికలను మీకు చేరవేస్తుంది.

09/08/2016 - 21:58

ఢిల్లీకి చెందిన 23 ఏళ్ల మల్లికా ఆర్య హేండ్‌బ్యాగ్‌లో ఏమున్నాయో అని ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోవాల్సి రావచ్చు.
ఎందుకంటే...ఆమె బ్యాగ్‌లో బయోడీగ్రేడబుల్ టూత్‌బ్రష్ ఉంటుంది.
వెదురుతో తయారు చేసిన ఓ కాఫీ మగ్ ఉంటుంది.
పునర్వినియోగించదగిన స్ట్రా ఉంటుంది.
ఓ వాటర్ బాటిల్ కూడా ఉంటుంది.

09/08/2016 - 21:56

సుమేధ గోస్వామి.. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెద్ద సెలబ్రిటీ.

09/08/2016 - 21:54

స్కూల్ బ్యాగ్‌లపై ఇద్దరు చిన్నారుల పోరాటం
పుస్తకాల సంచులు మోయలేక పిల్లల్లో నడుము నొప్పి, గూని వస్తున్నాయి,
-‘అసోచామ్’ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలిన నిజం.

09/08/2016 - 21:51

పుస్తకంపై రాస్తే... ఇట్టే డిజిటైజ్ అయిపోతుంది
పెన్నుతో రాయడం ఓల్డ్ ట్రెండ్. కంప్యూటర్ ఎదుట కూర్చుని కీబోర్డుపై టైప్ చేయడం న్యూ ట్రెండ్. కానీ, కంప్యూటర్ అందుబాట్లో లేనప్పుడు, కాయితం మీద రాయకతప్పదు. కానీ ఆ కాయితాన్ని ఎవరికీ ‘షేర్’ చేయలేం. కంప్యూటర్‌లోకి ‘అప్‌లోడ్’ అసలే చేయలేం. ఎలా మరి?

09/08/2016 - 21:49

కుక్క పరుపుమీద పడుకుందేమిటనేగా మీ సందేహం? నిజమే. అయితే కుక్క పడుకున్నది యజమాని పరుపు మీద కాదు. తన పరుపు మీదే! పెట్ డాగ్స్‌కోసం కేస్పర్ కంపెనీ తయారు చేసిన ఖరీదైన పరుపు ఇది. ధర 225 డాలర్లు.

09/01/2016 - 21:52

సాహసం చాటుకోడానికో, వ్యక్తిగత ప్రచారానికో కాదు.. సామాజిక చైతన్యం కోసం ఆ ఇద్దరూ సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టారు. చిన్నతనం నుంచి సైకిల్ యాత్రలు చేసే అలవాటు ఉన్నా, ఈసారి మాత్రం వారు ఓ లక్ష్యసాధనతో ముందుకు దూసుకుపోతున్నారు. దేశంలో వివిధ ప్రాంతాల మీదుగా 4,400 కిలోమీటర్ల మేరకు సైకిల్ యాత్ర చేయాలని ప్రిసీలియా మదన్ (22), సుమీత్ పరింగె (26) కన్యాకుమారిలో బయలుదేరి హైదరాబాద్‌కు వచ్చి..

,
09/01/2016 - 21:50

సత్య నాదెళ్ళ...

09/01/2016 - 21:45

ఆగస్టు 15...!
ఊరంతా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంటే...అదే జెండా పండుగను ‘నెట్ ఇంపాక్ట్’ మాత్రం అందుకు భిన్నంగా జరుపుకుంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే పనిలో ఓ బృహత్తర కార్యక్రమానే్న చేపట్టి విజయవంతంగా అమలు చేసింది. ఇంతకీ ఏం చేసింది నెట్ ఇంపాక్ట్? అసలు నెట్ ఇంపాక్ట్ అంటే ఏమిటి?

09/01/2016 - 21:43

రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండమన్నారు సరే! కానీ భాష సంగతేమిటి? నిజానికి రోమ్ అనే కాదు...ఏ దేశానికి వెళ్లినా అక్కడి స్థానిక భాష మనకు రాదు. వాళ్లకెలా చెప్పాలో తెలీక తికమక పడతాం. ఇక నిరంతరం ప్రయాణంలో ఉండే యాత్రికులకైతే ఈ సమస్య దినదిన గండం... నూరేళ్ల ఆయుష్షులాంటిదే. ఈ సమస్యను అధిగమించేందుకు మార్కెట్లోకి ఓ ఇయర్‌పీస్ వచ్చింది. దాని పేరు ‘పైలట్’.

Pages