S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

,
06/23/2016 - 21:15

కెనడాకు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ఎలెక్ట్రా మెకానికా ఓ వినూత్నమైన కారుతో మార్కెట్లోకి రాబోతోంది. ఈ కార్ పేరు సోలో. పేరును బట్టే చెప్పేయొచ్చు ఇందులో ఒక్కరే ప్రయాణించే వీలుంటుందని. మరో విశేషమేమంటే...ఇది మూడు చక్రాల కారు. బ్యాటరీతో నడిచే సోలో గంటకు 120కిలోమీటర్ల వేగంగా ప్రయాణిస్తుంది.

,
06/23/2016 - 21:12

Pacifi Smart Pacifier

,
06/23/2016 - 21:09

రకరకాల గాడ్జెట్లు...కొన్ని ఫిట్‌నెస్ గాడ్జెట్లు...మరికొన్ని ఆరోగ్య సంరక్షణకు పనికొచ్చే గాడ్జెట్లు...ఇంకొన్ని స్పోర్ట్స్ గాడ్జెట్లు. ఇలా దైనందిన జీవితంలో అన్నీ మనకొచ్చే గాడ్జెట్లే. అయితే కొన్ని సరదా గాడ్జెట్లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఇలాంటివి కూడా ఉంటాయా అనిపిస్తుంది. అలాంటి గాడ్జెట్ల గురించి చూద్దాం...

06/23/2016 - 21:05

జపాన్‌లో ఇప్పుడు ఏ ఇంటికి వెళ్లినా ‘పెప్పర్’ ఉంటోంది.
పెప్పర్ అంటే ఏ పెట్ యానిమలో లేక దుండగులు ఎవరైనా దాడి చేస్తే కళ్ళల్లోకి కొట్టేందుకు పనికొచ్చే మిరియాల పొడో అనుకునేరు.
అది ఒక రోబో పేరు.
పైగా హ్యూమనాయిడ్ రోబో.

06/23/2016 - 21:04

పాకెట్‌లో స్మార్ట్ఫోన్ ఉండగానే సరిపోదు. చార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే అంతే సంగతులు. పోనీ చార్జర్‌ని వెంట తీసుకెళదామా అంటే పాకెట్‌లో పట్టేవి కావాయె. ఏం చేయడం? దీనికి నోమాడ్ సంస్థ ఓ పరిష్కారం కనిపెట్టింది. అయితే ఇది కేవలం ఐ ఫోన్లకే పరిమితం. పాకెట్‌లో పట్టే ఓ లెదర్ వాలెట్‌ను నోమాడ్ తాజాగా మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇది బిల్టిన్ చార్జర్ అన్నమాట. ఇందులో బ్యాటరీని బయటకు తీసే వీలుండదు.

,
06/16/2016 - 21:37

‘నాకు మొట్టమొదటి నుంచి బ్యాక్ బెంచ్‌లో కూర్చోవడమే ఇష్టం. ఎందుకో తెలియదు. చాలాసార్లు మొదటి బెంచ్‌లో కూర్చోవాలనుకున్నా అది సాధ్యం కాలేదు. అయితే చివరి బెంచ్‌లో కూర్చున్నా, టీచర్ చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటాను. ఆ తరువాత పాఠ్య పుస్తకాన్ని తిరగేస్తాను. అంతే.. పాఠం మొత్తం గుర్తుండిపోతుంది’- జెఇఇ అడ్వాన్స్‌డ్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించిన విజయవాడ కుర్రాడు జీవితేశ్ మాటలివి.

06/16/2016 - 21:34

నిద్ర పట్టడం లేదని బాధపడేవారికో శుభవార్త. మార్కెట్లోకి వచ్చిన ఫిట్ స్లీప్ (itSleep)ను తలకింద పెట్టుకుని పడుకుంటే చక్కగా నిద్ర పడుతుందట. అలాగని ఇదేదో వైద్య పరికరమనుకునేరు. ఇదో గాడ్జెట్. ఫిట్‌స్లీప్ మనల్ని నిద్రావస్థలోకి తీసుకెళ్లే ఆల్ఫా తరంగాలను విడుదల చేస్తుందట.

06/16/2016 - 21:32

ఇప్పటి వరకూ ఇంటి పనులూ, ఇతర వ్యక్తిగత అవసరాలు తీర్చే రోబోల గురించే విన్నాం! మరిన్ని సాంకేతిక హంగులతో, అన్నింటికీ మించి ‘తెలివితేట’లతో ఓ సరికొత్త రోబోను పరిశోధక బృందం సృష్టించింది. ఈ రోబో అన్ని విధాలా మనిషి కంటే తెలివైనదేనని, టెక్నాలజీ సాయంతో అన్ని రకాల సంక్లిష్ట పనుల్నీ చేసేస్తుందని చెబుతున్నారు. ఇలాంటి రోబోలు అందుబాటులోకి వస్తే..మేనేజర్ పనులూ చేయగలిగితే కంపెనీలు ఆగుతాయా!

06/16/2016 - 21:31

జల కాలుష్యం అందర్నీ వణికించే సమస్య. ఎంయువి అడాప్టబుల్ వాటర్ ఫిల్టర్ ఈ సమస్యను 99 శాతం పరిష్కరిస్తుందట. ఇదొక వాటర్ ఫిల్టర్. దీనిని బాటిల్‌కైనా, కేన్లకైనా అమర్చుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుపోవచ్చు. దీనిని వాటర్ బాటిల్‌కి అమరిస్తే, నీటిలోని రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్‌లను క్షణాల్లో తొలగిస్తుందట.

Pages