S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

11/23/2017 - 19:26

ఓ యువతా.. మేలుకో..
ఆశయం ఘనం
ఆచరణ శూన్యం
ఆరంభశూరత్వమే నిత్యకృత్యం

నిర్లక్ష్యపుయువత జీవితం
దారం తెగిన గాలిపటం
దారితప్పిన యువత భవితకు
దారిచూపే చుక్కాని ‘లక్ష్యం’

11/16/2017 - 19:18

జోనల్ స్థాయి క్రికెట్ పోటీ.. దేశంలోనే సుదీర్ఘ సైకిల్ యాత్ర.. లడఖ్ మారథాన్.. బెంగళూరు అల్ట్రా రన్.. కూర్గ్ నడక పోటీ.. తాజాగా ‘బోస్టన్ మారథన్’.. ఇలా విభిన్నమైన క్రీడల్లో ఒకే వ్యక్తి రికార్డులు సృష్టించడం చాలా అరుదు.. పాక్షిక అంధత్వంతో బాధపడుతున్న ఆ యువకుడు ఇంతటి ఘనతను సాధించాడంటే అద్భుతమే అని చెప్పాలి. క్రీడారంగంలో సత్తాచాటుకుంటున్న ఆ యువకుడికి అనుకోని శాపం ఎదురైంది.

11/16/2017 - 18:57

మోటో ఎక్స్-4..

11/16/2017 - 18:52

స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు... సినిమాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర ఫైల్స్‌ను మరొకరితో ‘షేర్’ చేసుకోవడం నేడు చాలామందికి ఓ అలవాటుగా మారింది. ఇందుకోసం ఇపుడు ఎక్కువగా ‘షేర్‌ఇట్’ యాప్‌నే ఆశ్రయిస్తున్నారు. ‘షేర్‌ఇట్’ ఆధిపత్యానికి ‘చెక్’ పెట్టేందుకు భిన్నమైన ఫీచర్లతో గూగుల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు సరికొత్త యాప్‌లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి.

11/16/2017 - 18:49

నేటి ఆధునిక కమ్యూనికేషన్ ప్రపంచంలో ఇంటర్నెట్ అనేది ఓ నిత్యావసర వస్తువులా మారిపోయింది. స్మార్ట్ఫోన్ దగ్గర నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు అన్నీ వైర్‌లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఆధారంగానే పనిచేస్తున్నాయి. వైఫై ఇంటర్నెట్ కనెక్షన్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో చాలా సందర్భాల్లో అంతరాయాలను మనం ఎదుర్కొనక తప్పదు.

11/16/2017 - 18:47

ఆధునిక సాంకేతిక యుగంలో కేవలం కుర్రకారే కాదు.. స్మార్ట్ఫోన్ వాడుతున్న వినియోగదారుల్లో చాలామంది ఆసక్తిగా చూసేది ‘గూగుల్ ప్లే స్టోర్’ వైపే. అక్కడ అందుబాటులో ఉన్న ప్రఖ్యాత యాప్‌లను అనుకున్న మరుక్షణమే ఫోన్లోకి వెంటనే డౌన్‌లోడ్ చేస్తుంటారు. ఆ యాప్ నిజమైనదా? నకిలీదా? అని ఆలోచించకుండానే, ఎలాంటి అవగాహన లేకుండానే డౌన్‌లోడ్ చేసేస్తుంటారు.

11/16/2017 - 18:42

నేడు విశ్వవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు ‘గూగుల్’. అంతర్జాలంలో విహరించేవారంతా ‘గూగులమ్మ’ ఒడిలో సేద తీరాల్సిందే. అంతగా మనం అలవాటు పడ్డ ‘గూగుల్’ ఎప్పుడైనా మొరాయిస్తే ఏం చేయాలి? ఇంటర్నెట్ యూజర్లకు అత్యంత ఉపయోగపడే ఉత్తమ సెర్చ్ ఇంజన్ ‘గూగుల్’. ఏ విషయం అయినా సరే ఠక్కున తెలుసుకోగలిగే నెట్‌వర్క్ ఇది. అన్నింటికీ మించి ఉచిత సేవలు అందించడంలో ముందుంటుంది. ఇక సమాచారాన్ని సెర్చ్ చేసే విషయానికొస్తే..

11/09/2017 - 19:30

ఓ కుర్రాడి ఆలోచనకు అద్భుత స్పందన
మీట నొక్కితే చాలు వార్తలు ప్రత్యక్షం
నచ్చిన పత్రికను నచ్చిన వేళలో చూడొచ్చు
పద్దెనిమిదేళ్ల వయసులో ఘనవిజయం

11/09/2017 - 19:29

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ ప్రియులకు చల్లటి కబురు.. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన ‘యాపిల్’ సంస్థ గత డిజైన్లతో ఎటువంటి పోలికలు లేకుండా వినూత్నంగా రూపొందించిన ‘ఐఫోన్ పది’ ఇపుడు దేశీయ మార్కెట్‌లో సందడి చేస్తోంది. ‘యాపిల్’ ఇంతవరకూ విడుదల చేసిన మోడళ్లలో పదవదైన ఈ వినూత్న స్మార్ట్ఫోన్ అమ్మకాలు ఇప్పటికే దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రారంభమయ్యాయి.

11/09/2017 - 19:27

స్టోరేజ్ మొమరీ, ర్యామ్, ప్రాసెసర్ వంటివే కాదు.. స్మార్ట్ఫోన్ అంటే- ఓ మినీ థియేటర్‌లా, జ్ఞాపకాల వేదికలా ఉండాలని నేటి యువత ఉవ్విళ్లూరుతోంది. అందుకే మార్కెట్‌లో సరికొత్త ఫీచర్లతో ఏదైనా మొబైల్ అడుగిడితే చాలు.. దాన్ని సొంతం చేసుకోవాలని కుర్రకారుకు ఒకటే ఆరాటం. కృత్రిమమేధతో మరింత అందంగా సెల్ఫీలు తీసుకునేందుకు ‘ఓపో’ సంస్థ వినూత్న మొబైల్‌ను పరిచయం చేస్తోంది.

Pages