S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ

12/29/2015 - 08:28

ఐటి పరికరాల తయారీలో పేరొందిన జెబ్రానిక్స్ ఇండియా మరో కొత్తరకం స్పీకర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. zeb-bt4441 అనే ఈ స్పీకర్ 60 వాట్స్ ఆర్‌ఎంఎస్ పవర్ అవుట్‌పుట్‌తో పనిచేస్తుంది. దీనిని మొబైల్ ఫోన్, టాబ్లెట్ వంటి గాడ్జెట్స్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యుఎస్‌బి స్లాట్‌తో వస్తోంది కాబట్టి పెన్ డ్రైవ్ లేదా ఎస్‌డి/ఎంఎంసి కార్డ్ ద్వారా పాటలను ప్లే చేసుకోవచ్చు.

12/29/2015 - 08:23

రకరకాల కంప్యూటర్లు వెల్లువెత్తుతున్న రోజులివి. వాటితోపాటే కంప్యూటర్ పరికరాలు సరికొత్త రూపాన్ని సంతరించుకుని, వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి వచ్చిందే ఎల్‌ఇడి లైటప్ వౌజ్ ప్యాడ్. చుట్టుపక్కల లైట్లన్నీ ఆఫ్ చేసి, కంప్యూటర్‌ను వాడుతున్నప్పుడు ఈ వౌజ్ ప్యాడ్ ఆకుపచ్చ రంగు వెదజల్లుతుంటే, చూడటానికి థ్రిల్లింగ్‌గా ఉంటుంది.

12/29/2015 - 08:22

అమెరికా అధ్యక్షుడంటే, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నాయకుడన్నమాట. మరి, ఆ పదవిలో ఉన్న బరాక్ ఒబామా ప్రతి రోజూ ఉదయానే్న ఏం చేస్తారు? రాముడు మంచి బాలుడిలా ఒబామా ఉదయానే్న 6.45కల్లా నిద్ర లేస్తారట. కాలకృత్యాలు తీర్చుకుని, నేరుగా జిమ్‌కు వెళ్లిపోతారట. అక్కడ బరువులు

12/29/2015 - 08:20

సెల్‌ఫోన్ కొనాలని అనుకోవడమే తరువాయి...రకరకాల వెబ్‌సైట్లలో సెర్చింగ్ మొదలు పెడతాం. ఏ ఫోన్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయి, ఏ ఫోన్ ధర ఎంత... వంటి వివరాలు తెలుసుకునేందుకు ప్రయాస పడతాం. మరికొంతమంది నేరుగా నాలుగైదు షాపులు తిరిగి రకరకాల స్మార్ట్ఫోన్లను చూసి, వాటి వివరాలు తెలుసుకుని...చివరకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. నిజానికి ఈ ప్రాసెస్ అంతా కాలయాపనే.

12/29/2015 - 08:18

రైల్వే టికెట్ల అమ్మకం మరింత సులభతరం కాబోతోంది. ఇప్పటివరకూ ఆన్‌లైన్‌లో టికెట్లు అమ్ముతున్న ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) ఈ బాధ్యతలను ఇకపై ఐసిఐసిఐ బ్యాంక్‌కు కూడా అప్పగించబోతోంది. ప్రైవేటురంగంలో అతి పెద్ద బ్యాంక్‌గా అవతరించిన ఐసిఐసిఐకి గల విస్తృతి దృష్ట్యా ఈ బాధ్యతలను ఆ బ్యాంక్‌కు అప్పగించినట్టు ఐఆర్‌సిటిసి పేర్కొంది.

12/22/2015 - 05:32

ఇంటిపై ఓ కనే్నసి ఉంచే గాడ్జెట్
=========

12/22/2015 - 05:31

చేతులకూ పనిచెప్పే ‘ఆఫీస్ జిమ్’

12/22/2015 - 05:30

వైర్‌లెస్ టెక్నాలజీతో పనిచేసే ఎక్స్‌టర్

12/22/2015 - 05:30

హ్యూలెట్-ప్యాకార్డ్ సంస్థ తొలిసారిగా మొవడో వాచ్‌మేకర్‌తో కలసి బోల్డ్ మోషన్ పేరుతో స్మార్ట్‌వాచ్‌కి రూపకల్పన చేస్తోంది. ఇది 44మిల్లీమీటర్ల స్టెయిన్‌లెస్ స్టీల్ వేరబుల్ డివైస్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ స్మార్ట్ఫోన్లపై ఇది పనిచేస్తుంది.

==================

Pages