S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మండి! ఇది నిజం!!

07/16/2017 - 04:26

ఈసంఘటన ఇండియాలో పుట్టి పెరిగిన ఇంగ్లీష్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ జీవితంలో జరిగింది. ఓసారి అతను కలకత్తా నించి ముస్సోరీకి వెళ్లాడు. వర్షం, ఈదురుగాలి ఉన్న ఆ రాత్రి ఓల్డ్ రోడ్లోని గవర్నమెంట్ డాక్ బంగ్లాలో బస చేశాడు. ఎర్రటి ఇటుకల గోడలు, పైన రైలు పట్టాలని దూలాలుగా వాడిన కప్పుగల ఆ బంగ్లాలోని ప్రతీ గదిలోని ఫర్నిచర్ మీద దాని పేరు, నంబర్ తెల్లరంగుతో పెయింట్ చేసి ఉన్నాయి.

07/10/2017 - 00:26

బ్రిటన్ ఈజిప్ట్‌ని పాలించేప్పుడు ఓసారి ఈజిప్ట్‌లోని కొన్ని ప్రాంతాల్లో కలరా వ్యాధి సోకింది. ఆ రోజుల్లో ఆ వ్యాధితో ఎలా పోరాడాలో తెలీకపోవడంతో వేల మంది మరణించారు. శుభ్రత పాటించని స్థానికులని ముట్టుకోవడానికే యూరోపియన్స్ భయపడేవారు.

07/07/2017 - 23:52

జరగబోయేది కలల్లో తెలుస్తుందా? చాలా మంది సమాధానం తెలీదనే. కాని ఓ వ్యక్తి తనకి వచ్చిన కలని బట్టి ఓ హత్యని ఎలా ఛేదించగలిగింది?

06/24/2017 - 23:54

అమెరికన్ ఆర్మీలో లెఫ్ట్‌నెంట్‌గా పని చేసే గెరాల్డ్ తన భార్య లూసీతో రోడ్ ఐలాండ్‌లోని ఓ ఊరుకి వచ్చాడు. తమ కోసం కంటోనె్మంట్ నించి రైల్వేస్టేషన్‌కి కారు రాకపోవడంతో ఇద్దరూ కాలినడకన ఊళ్లోకి బయలుదేరారు. కొద్ది దూరం వెళ్లాక సన్నగా చినుకులు పడసాగాయి. క్రమేపీ మేఘాలు అలుముకుని వర్షం పెద్దది అవడంతో వాళ్లు ఓ ఇంటి వరండాలో ఆగారు. కొద్దిసేపటికి ఆ ఇంటి తలుపు తెరచుకుంది.

06/18/2017 - 23:11

బాంబే నించి కలకత్తా వెళ్లే రైల్లోని ఫస్ట్‌క్లాస్ కంపార్ట్‌మెంట్లో అమెరికా నించి వచ్చిన బెడెక్ దంపతులు ప్రయాణిస్తున్నారు. వారు ముందు అనుకున్నట్లుగా పేరిస్‌కి కాని, లండన్‌కి కాని కాక తాజ్‌మహల్‌ని చూడటానికి ఇండియాకి వచ్చారు. ఇండియాలోని వేడిని వాళ్లు తట్టుకోలేక పోతున్నారు. బెడెక్ తాము కట్టుకోబోయే ఇంటి ప్లాన్‌ని పరిశీలిస్తూండగా రైలు ఓ చిన్న స్టేషన్‌లో ఆగింది.

06/10/2017 - 22:43

ఓ థియరీ ఉంది. గర్భవతైన మహిళ పంచేంద్రియాలు సమర్థవంతంగా పని చేస్తాయి. మరి సిక్త్స్ సెన్స్ మాటేమిటి?
5512, రివర్‌సైడ్ అవెన్యూ, నార్త్ హాలీవుడ్, కేలిఫోర్నియాలో నివసించిన జేన్, రిచర్డ్ జీవితాల్లో ఈ అపూర్వ సంఘటన జరిగింది. గర్భవతైన జేన్ ఓ రోజు దినపత్రిక చదివే తన భర్త రిచర్డ్‌ని అడిగింది.
‘దగ్గర్లో ఏదైనా విమానం కూలిందా?’
‘లేదే? ఎందుకలా అడిగావు?’ రిచర్డ్ అడిగాడు.

06/04/2017 - 01:55

‘పొరపాటు. అవి బొమ్మలు కావు. నర్సరీలో బొమ్మలే కాక మరి కొన్ని కూడా ఉన్నాయి. ఇదివరకు అద్దెకి ఉన్నవాళ్లు వాటి వల్లే
ఇల్లు ఖాళీ చేసేశారు. అర్ధరాత్రి పిల్లల
బాధాకరమైన ఏడుపులు ఆ గదిలోంచి వాళ్లకి వినిపించేవి’ సాంగ్ చెప్పాడు.
‘అంటే ఆ గదిలో పిల్ల దెయ్యాలు
ఉన్నాయంటావా?’ పాల్ అడిగాడు.

05/20/2017 - 21:08

సిబ్బంది ఆ కేబిన్‌లో వెతికితే ఎవరూ కనపడలేదు.
అరగంట క్రితం కెప్టెన్ రస్కిన్ తమ ఓడ వెళ్లాల్సిన
అక్షాంశాలు, రేఖాంశాలు రాసిన బోర్డ్ మీద స్టీర్ నార్త్ వెస్ట్ (వాయవ్యం వైపు పోనివ్వు) అనే మాటలు కనిపించాయి. అది సిబ్బందిలోని ఎవరి చేతి రాతా కాదు. వారిలో ఎవరైనా ప్రాక్టికల్ జోక్‌గా దాన్ని రాసారా

05/07/2017 - 11:05

తెలుగువారు ప్రధానంగా శాకాహారులే! అనాదిగా శాకాహారానికి తెలుగువారు ప్రాధాన్యత నిచ్చారు. అందుకు కారణం తెలుగు వారిలో అధిక సంఖ్యాకులు జైనులు గానీ, బౌద్ధులు గానీ కావటం ఒక కారణం అయితే, స్వతహాగానే వ్యావసాయిక కుటుంబాలు కావటం, మొక్కల పట్ల భక్త్భివం, ఆరోగ్య స్పృహ కలిగిన వారు కావటం కూడా శాకాహార ప్రయత్నానికి కారణాలే.

05/07/2017 - 10:56

ఏప్రిల్ 1912.
లండన్‌లోని ఓ ఇంట్లో నిద్రిస్తున్న ఎమిలీ అకస్మాత్తుగా పెద్దగా అరుస్తూ నిద్ర లేచింది. వెంటనే మంచం దిగి తల్లి పడక గదిలోకి పరిగెత్తింది.
‘ఏమిటి?’ నిద్ర లేచిన ఆవిడ ఆదుర్దాగా అడిగింది.
‘మళ్లీ నీళ్లల్లో మునిగిపోయే ఆ కలే వచ్చింది. ఆ చల్లటి నీళ్ల స్పర్శ నాకు ఇంకా గుర్తుంది. మళ్లీమళ్లీ వచ్చే ఆ కల నిజమవుతుందేమోనని భయంగా ఉంది. లేకపోతే అన్నిసార్లు ఎందుకు వస్తుంది?’

Pages