S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమృత వర్షిణి

03/05/2016 - 20:26

వనంలో వసంతం.. ఉరికే జలపాతం.. ఆదివాసీల మోముపై అమాయకత్వం.. పసిపిల్లల బోసినవ్వులు.. ఇలాంటి దృశ్యాలను చూస్తే పులకించని మనసుంటుందా..? ప్రకృతి రమణీయతే కాదు.. అరుదైన సందర్భాలు సైతం మనలో వింత అనుభూతులు కలిగిస్తాయి. కొన్ని అద్భుత దృశ్యాలు మన మనోఫలకాలపై జ్ఞాపకాలుగా చిరకాలం మిగిలిపోతాయి. ఎప్పుడో మనం చూసిన, చూడని దృశ్యాలు కళ్లముందు కదలాడాలంటే అది ఛాయాచిత్రాల (్ఫటోలు) వల్లే సాధ్యం.

01/14/2016 - 18:13

గాలి మనకు ఉచితంగా లభిస్తుంది. వెలుతురు ఉచితంగా లభిస్తుంది. ఇలా ఎన్నో మనకు ఉచితంగా లభిస్తాయి. అవి ఉచితంగా లభిస్తున్నాయి కాబట్టి వాటి విలువ మనకు తెలియదు. వాటి విలువను మనం గుర్తించం.

01/14/2016 - 18:11

మీరు ఏమి సాధించ దలచుకున్నారో ముందుగా మీరు ఒక ఊహా చిత్రాన్ని రూపొందించుకోవాలి. చాలామంది విజయం సాధించడం అంటే ఇతరులు ఏమి సాధించారో అది సాధించాలనుకుంటారు. లేదా ఇతరులు ఏది సాధించలేకపోయారో దానిని సాధించాలనుకుంటారు. అసలు తమకు జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో చాలామందికి స్పష్టమైన అభిప్రాయం ఉండదు.

01/09/2016 - 18:02

చాలామంది ఆలోచించడానికి ప్రయత్నించరు. వారి పక్షపాత వైఖరిని తిరిగి ఒక పద్ధతిలో పెట్టుకుంటారు. నిజానికి మనిషి స్పష్టంగా ఆలోచించగల శక్తి ప్రకృతి ప్రసాదించింది. మరి ఎందుకనో కొంతమంది తమ తెలివిని వినియోగించుకోవడంలో విఫలమవుతూ ఉంటారు.

01/02/2016 - 17:59

మనిషికి దుస్తులు ధరించాలన్న స్పృహ కలిగి చాలాకాలమైంది. ఇప్పుడున్న ఫ్యాషన్ ప్రపంచంలో దుస్తులు, డిజైన్లు, నాణ్యత మనిషి అందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. ప్రాచీనకాలంలో...అంటే రాజులకాలం, అంతకన్నా ముందు చలి, వేడి, గాలి నుండి రక్షణకోసమే దుస్తులు ధరించేవారు. ఆ తరువాతే అందానికి ప్రాధాన్యం ఇచ్చారు.

12/27/2015 - 04:19

కొత్త ఐడియాలు ఇవ్వగల్గిన వారికి బిజినెస్‌లో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తెలివితేటల్లో తీసిపోని వారిలో కూడా కొత్త ఐడియాలు ఇవ్వగల్గిన వారికి కంపెనీలలో జీతాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి.

12/12/2015 - 18:32

సమర్థులు వౌనం పాటిస్తే చెడు విజృంభిస్తుంది. మనిషి గొప్పవానిగా ఎదిగేటప్పుడు దానికి చెల్లించాల్సిన మూల్యంగా ‘బాధ్యత’ వహించడం. సంకుచిత మనస్తత్వం మనిషిని బాధ్యతల నుండి దూరం చేస్తుంది. ప్రతి పనికి ఇతరులను బాధ్యులను చేస్తుంది. మనిషి తప్పనిసరిగా ‘సమాజం’ పట్ల ‘కుటుంబం’ పట్ల చివరిగా తన పట్ల బాధ్యతలు తీసుకోవాలి. ఇందులో దేనిని విస్మరించినా దాని పతనం ప్రారంభమవుతుంది.

12/05/2015 - 18:13

ఆగ్నేయాసియా దేశమైన ప్రస్తుత వియత్నాంలో ఒకప్పుడు భారతీయ హిందూ సాంస్కృతిక మూలాలు వేళ్లూనుకున్నాయని చెప్పొచ్చు. ఆ విషయాన్ని రూఢి చేయడానికి తగినన్ని చారిత్రక ఆధారాలూ ఉన్నాయి. ప్రస్తుతం శిథిలస్థితిలో ఉన్న మీసన్ (మై-సన్) శివాలయం ప్రాంగణమే అందుకు ఉదాహరణ. చంప రాజ్యంలో మీసన్ మత, రాజకీయ రాజధానిగా విరాజిల్లిందనడానికి ఎన్నో సాక్ష్యాలున్నాయి. క్రీ.శ.

11/28/2015 - 16:52

జీవితంలో అద్భుతాలు సాధించాలంటే ‘టైమ్ మేనేజ్‌మెంట్’ నైపుణ్యం ఎంతో అవసరం. మీరు ఎంచుకున్న రంగంలో మీ గమ్యాన్ని చేరుకునేందుకు సహకరించే ఉత్పత్తి చర్యలను అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. టైమ్ అంటే టైమే. సమయాన్ని ఎవ్వరూ ఆపలేరు. లేదా సమయాన్ని కూడా పెంచలేరు. ఉన్న సమయాన్ని వృధా చేసుకోకుండా చాకచక్యంగా సద్వినియోగం చేసుకోవాలి.

11/21/2015 - 22:10

ప్రతి వ్యక్తి వౌనంగా, సంతోషంగా ఉండడం అలవరచుకోవాలి. ఈ విధానం మనిషికి ఎంతో ఆత్మబలాన్ని చేకూర్చి ఇతరులకు కూడా ప్రయోజనాన్ని కల్గిస్తుంది. మనిషి ఒక స్థాయిని నిర్దేశించే స్థితిలో నుండి దిగజారిపోకుండా పక్కవారికి మార్గదర్శకత్వంగా ఉండాలి. నైపుణ్యంగా పని చెయ్యడం అంటే పని ప్రశాంతంగా, సమతూకంగా కుదురుగా చేయడమే. మనిషి ఆలోచనల ప్రతిరూపంగానే జాగ్రత్త, అజాగ్రత్తలు బహిర్గతమవుతాయి.

Pages