S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

04/24/2016 - 07:24

‘కథానాయికల కెరీర్ కాలం కొనే్నళ్లు మాత్రమే. హీరోల కాలం అనేకం. అందుకే ఎన్ని చిత్రాల్లో నటించామన్నది కాదు, ఎన్ని మంచి చిత్రాల్లో..మరెన్ని మంచి పాత్రలు చేశామన్నదే ముఖ్యం’’అంటోంది గ్లామర్ తార రకుల్ ప్రీత్‌సింగ్. రకుల్ మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కదూ.. అవును మరి! నిన్నగాక మొన్న వచ్చిన ఈ భామ చెబుతున్న మాటలకు, ఆమె చేస్తున్న పాత్రలకు ఎలాంటి పొంతనలేదంటోంది టాలీవుడ్.

04/16/2016 - 21:37

అందాలతార కాజల్ అగర్వాల్ ఇక లాభం లేదనుకొని గ్లామర్ డోస్‌ని పెంచేసిందట. తెలుగులో ‘లక్ష్మీ కళ్యాణం’తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ అటు తర్వాత ‘చందమామ’, రామ్‌చరణ్‌కు జోడీగా ‘మగధీర’లో నటించి క్రేజీ భామగా మెరుపులా పెరిసింది. నటనలో ఉరుములా ఉరిమింది కూడా. అగ్ర నటులందరితోనూ ఆడిపాడింది. మంచి చిత్రాలు...మంచి పాత్రలు ఇలా అనుకున్నవన్నీ చేసేసి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది.

04/09/2016 - 22:24

...అంటున్నారు ముద్దుగుమ్మ నయనతార ప్రవర్తనను చూసిన వాళ్లు. ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో..ఎలా మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. టాలీవుడ్, కోలీవుడ్‌లంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న ఈ భామ రెండు భాషల్లోనూ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. నయనతార సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనదు. యాడ్స్‌లో నటించదు. అప్పుడెప్పుడో ఒక్కసారి యాడ్‌లో కనిపించి మాయమైంది అంతే!

04/09/2016 - 22:22

బాలీవుడ్ భామలపై రూమర్స్ అనేవి మామూలే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రూమర్స్‌లో ఇరుక్కోని తారలు ఉండరంటే ఉండరు. అందులో ముఖ్యంగా అందాలభామలకు ఇవి తప్పనివే. అందులో ముందు వరుసలో ఉంది కత్రీనాకైఫ్. రోజురోజుకీ కత్రీనాపై రూమర్స్‌లు పుట్టుకొస్తూనే వున్నాయి. వీటిని ఏ మాత్రం లెక్కచేయని నటి అంటే కత్రీనానే! రూమర్స్‌పై మీ స్పందన అని కత్రీనాను కదిలిస్తే- ‘‘ప్చ్..డోంట్‌కేర్.

04/09/2016 - 22:20

ఎన్నో ఆశలతో..మరెన్నో ఆశయాలతో వెండితెరపై అడుగుపెట్టిన అందాలతార కేథరిన్ థెరిస్సాకు టాలీవుడ్‌లో కాలమే కలిసిరాలేదు. వచ్చిన అవకాశాలను చక్కటి నటనతో ఆకట్టుకుని నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. అయినా ఆమె కెరీర్‌లో అన్నీ ఒడిదుడుకులే! తెలుగులో గ్లామర్ తారగానే కేథరిన్‌ను గుర్తించారు తప్ప, మంచి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించగలనన్నది ఎవ్వరూ గుర్తించలేకపోయారు.

04/03/2016 - 09:09

ఎల్ ఐ సీ వారు ఏడెనిమిది సంవత్సరాల కింద ఒక కాలెండర్ ఇచ్చినరు. అది బాగ పెద్ద సయిజులో ఉన్నది. అందులో జామినీరాయ్, రవి వర్మ మరెందరో మహామహుల కళాఖండాలు ఉన్నయి. అన్నట్లు ఆ మధ్యన ఒకానొక పేరు పొందిన పత్రిక వారు జామినీ రాయ్ బొమ్మను, అంటే ఆయన వేసిన, రాసిన బొమ్మను అట్ట మీదనో, ఆ లోపలనో అచ్చు వేసినరు. అంతటి గొప్ప పత్రిక వారు అమాంతం పప్పులో కాలేసి ఆయన పేరు జెమినీ రాయ్ అని రాసినరు.

04/03/2016 - 05:16

అంటున్నారు టాలీవుడ్ జనాలు. అందుకు కారణం లేకపోలేదు. టాలీవుడ్ సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబుతో నటించాలని ఊవ్విళ్లూరని భామలు వుండరు. అంతెందుకు సౌత్ భామలే కాదు...నార్త్ బ్యూటీస్ దీపికాపదుకొనే, కత్రినాకైఫ్, కంగనారనౌత్ లాంటి క్రేజ్‌గాళ్స్ కూడా టాలీవుడ్‌లో ప్రిన్స్ సరసన అంటే రెడీ అనేస్తారు. అక్కడా..ఇక్కడా అని కాకుండా ఎక్కడైనా ‘ప్రిన్స్’కున్న క్రేజ్ అంతటిది మరి!

03/26/2016 - 23:19

వెండితెరపై అడుగుపెట్టిన తొలినాళ్ల నుంచి శ్రద్ధాదాస్ పోషిస్తున్న పాత్రలన్నీ గ్లామర్‌తో కూడుకున్నవే కావడం గమనార్హం. అయితే అలాంటి గ్లామర్ పాత్రలు పోషించి బాగా బోర్ ఫీలయిందట. తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీలాంటి భాషల్లో చిత్రాలు చేస్తూ కెరీర్‌పరంగా సంతృప్తికరంగానే వున్నా, ఇప్పటికీ తను అనుకున్న పాత్రలు మాత్రం రావడం లేనేలేదట.

03/20/2016 - 00:07

బాలీవుడ్ బ్యూటీ స్వీట్ హార్ట్ బేబీ అనుష్కశర్మ హవా రోజురోజుకీ పెరిగిపోతూనే వుంది. నటించిన చిత్రాల్లో ఆమె పాత్రల తీరుతెన్నులు.. ఎంపిక చేసుకుంటున్న బ్యానర్లు ఇలా ఎలా చూసుకున్నా ఆమెకు ఆమేసాటి అనిపించుకుంటోంది. అంతేకాదు, ఇటీవల ఆమెకు ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య కూడా బాగా ఊపందుకుందట. దాదాపు ఏడు మిలియన్‌ల వరకు ఫాలోవర్లు వున్నారట.

03/13/2016 - 07:53

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఆనందానికి అవధుల్లేకుండా పోతోందట. కారణం లేకపోలేదు...ఆమె నటించిన షార్ట్ఫిలిం ‘అహల్య’తో పెద్ద సంచలనం సృష్టించడంతో ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. ‘అహల్య’ను చూసిన వారంతా ఆప్టేను ఆకాశానికి ఎత్తేస్తుంటే ఆమె ఉబ్బి తబ్బిబ్బయిపోయిందట. ఈ చిత్రం ఇటు వీక్షకులు..అటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఏ తారకైనా ఇంతకంటే ఆనందమేముంటుంది?

Pages