S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

'క్లాప్' కొట్టు గురూ!

08/06/2017 - 21:11

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో ‘రత్తాలు.. రత్తాలు...’ అంటూ ఆయన అభిమానులనే కాదు, టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని కొల్లగొట్టిన భామ రాయ్‌లక్ష్మీ ఈ మధ్య ఎక్కడా.. కనిపించడం లేదేంటబ్బా అని అంతా అనుకుంటున్న సమయంలో ఇదిగో.. నేనున్నానంటూ మరోసారి సీన్‌లోకి ఎంటరయింది. సెల్ఫ్ పబ్లిసిటీ అంటే ఈ రత్తాలుకు మహా ఇష్టం. అలా తనకు తానే సొంత డబ్బా కొట్టుకుంటూ ఎప్పుడూ వార్తల్లోనే వుండే ప్రయత్నం చేస్తుంటుంది.

08/06/2017 - 21:01

టాలీవుడ్‌లో చక్కటి పాత్రలతో అందర్నీ అలరిస్తున్న ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠికి ఇక వైవిధ్యమే బాటలా కనిపిస్తుంది. గ్లామర్.. గ్లామర్ అంటూ తెగ ఇదైపోతున్న కథానాయికలంతా లావణ్యను చూసి నేర్చుకోవాలంటున్నారు. చేసే చిత్రాలు.. వేసే క్యారెక్టర్స్ వేటికవే భిన్నంగా ఉండేలా చూసుకుంటూ కెరీర్‌లో రివ్వున దూసుకెళ్లే తారామణులను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఆ లెక్కలో లావణ్యకూ కాస్తంత చోటుంది.

08/06/2017 - 20:59

భారతదేశ త్రివర్ణ పతాకాన్ని ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఎగురవేయడం అరుదైన అవకాశం కాక మరేంటి? అవును..ఇది నిజంగా నిజం! ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ వేడుకల్లో ఐశ్వర్యకు ఈ అరుదైన అవకాశం లభించబోతోంది. ప్రతి ఏడాది ఆగస్టులో ఆస్ట్రేలియాలో అత్యంత వైభవంగా.. కన్నుల పండువగా జరిగే ఈ వేడుకల్లో ఐశ్వర్యకు ఈ ఏడు ఈ అపురూప అవకాశం దక్కింది.

08/06/2017 - 20:57

తెలుగు, తమిళం అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న నటి అను ఇమ్మానుయేల్ తాజాగా మరో అడుగు ముందుకేసి మలయాళంలో కూడా అడుగుపెట్టింది. ఈ బ్యూటీ కోలీవుడ్‌లో నటిస్తున్న తొలి చిత్రం ‘తుప్పరివాలన్’. విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మిష్కిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా అన్ని భాషల్లో చేస్తున్నారుగా ఇబ్బందిగా లేదా? అని అనుని కదిలిస్తే- ‘‘నటన ఎక్కడైనా ఒక్కటే. అది తెలుగా, మలయాళమా, తమిళమా?

07/29/2017 - 22:43

అవును.. నిజంగానే టాలీవుడ్‌లో లక్కీగాళ్ ఎవరంటే అంతా అనుపమ పరమేశ్వరన్ పేరే చెబుతున్నారు. ఎందుకు ఇలా అంతా ఈ అమ్మడి గురించే చెబుతున్నారెందుకు? అని అనుకుంటున్నారు కదూ..! అతి తక్కువ కాలంలో క్రేజీ హీరోలతో జోడీకట్టి నటనలో తన స్టయిల్ ఏంటో ఇట్టే టాలీవుడ్‌కు రుచి చూపించింది. దర్శక, నిర్మాతలు ఎలాంటి పాత్రలో నటించమంటే ఆ పాత్రలో ఒదిగిపోయే హావభావాలు..

07/29/2017 - 22:40

బాలీవుడ్‌లోకి ప్రఖ్యాత నటుడు శతృఘ్నసిన్హా తనయగా అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. చక్కటి పాత్రలు.. భారీ చిత్రాలు.. మెగా హీరోలు ఇలా ఏ విధంగా చూసినా అన్నీ తనకు కలిసి వచ్చాయి. కెరీర్‌లో ఉన్నత స్థానానికి ఎదిగింది.

07/29/2017 - 22:39

...అంటోంది బాలీవుడ్ అందాల భామ కత్రీనాకైఫ్. పరిశ్రమలోకి వచ్చి ఇంతకాలమైనా ఇంకా రూమర్స్‌గోలే. తన గ్లామర్‌తో బాలీవుడ్‌ను ఓ కుదుపుకుదుపేస్తున్న ఈ బ్యూటీపై లెక్కలేనన్ని రూమర్స్ షికారు చేస్తూనే వున్నాయి. ఎందుకిలా జరుగుతోంది అని కత్రీనాను అడిగితే- ‘‘నా కెరీర్‌ను చూసి ఓర్వలేక ఇలా రూమర్స్ సృష్టిస్తున్నారు. వీటిని నేనేం పట్టించుకోను. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్ ఇక అంతే!

07/29/2017 - 22:37

టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్‌సింగ్ అంటే..యువతరం ప్రేక్షకుల్లో హాట్ హాటే! చేస్తున్న చిత్రాలు.. పోషిస్తున్న పాత్రలు వేటికవే భిన్నంగా వుంటూనే గ్లామర్‌ని మిస్సవకుండా అవసరమైన చోటల్లా తన సత్తాను చాటుతూనే వుంది. అందుకే అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది కాబట్టే దర్శక, నిర్మాతలతో పాటు కథానాయకులూ తమ చిత్రాల్లో రకుల్‌కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

07/22/2017 - 21:11

అందాలభామ కాజల్ అగర్వాల్ కెరీర్ ఇక ముగిసినట్టే అంటున్నారంతా. అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. చాలా కాలంగా ఇక పెళ్లి చేసుకుని సెటిలవుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ దశలో మళ్లీ కొన్ని అవకాశాలు వస్తుండడంతో కెరీర్ మళ్లీ పుంజుకుంటుందనే భావన ఆమెలో కలుగుతోందిట. ఇప్పుడు తనకు పెళ్లి ఆలోచనే లేనేలేదంటోందిట. ఈ విషయం గురించి కాజల్‌ని కదిలిస్తే- ‘‘ఎక్కడికెళ్లినా పెళ్లి..

07/22/2017 - 21:08

హిందీ, బెంగాలీ భాషలతో పాటు ఒకటీ అరా తెలుగు సినిమాలు కూడా చేసిన రియాసేన్ తమిళంలోనూ మెరిసింది. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో వెండితెరపై అడుగుపెట్టింది. పాతతరం గ్లామరస్ , హాట్ హాట్ నటీమణి మున్‌మున్ సేన్ కూతురైన రియాసేన్‌ను దక్షిణాది సినిమాల వాళ్లు కెరీర్‌లో నిలబెట్టడానికి గట్టిగానే ప్రయత్నించారు. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేసింది. ఎక్కడా నిలదొక్కుకోలేకపోయింది.

Pages