S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 639

ఆధారాలు
*
అడ్డం
*
1.హాస్య రూపకము (5)
4.వివాహంబు (4)
6.తిరునాళ్లు (3)
8.‘....న భవిష్యతి.. లోకోక్తి (3)
9.అంబుధి. తన ‘ముద్ర’ తనకుంది (4)
11.ఎండిన చెట్టు (2)
12.అంతఃపుర స్ర్తి జనం (3)
14.ప్రసారములో ఇలా చేవ, పస ఉంటే, మొదలు మిస్ అయినా ఫరవాలేదు (3)
17.పుత్రాదులను రమ్మని ఇలా పిలుస్తారు (2)
18.నారదముని కంటే ఒక వర్ణమే తక్కువ, ఈ నాదోపాసకుడైన వౌని (4)
20.దేవుడికి నివేదన చేయబడినది (3)
21.క్షురకుడు (3)
23.ప్రయాణీకుడు (4)
24.ఎక్కువ తక్కువలు (5)
*
నిలువు
*
2.మొగసాల, ఆస్థాన మండపము (4)
3.అర్ధరాత్రి వేళ (4)
4.కలహము, కక్ష వంటిదే! (2)
5.వెనుదిరిగిన అలనాటి సినీ,
స్టేజి నటుడు (5)
7.శ్రీశ్రీ మరదలు, గాయని (3)
9.ఈ తినుబండారం మోసంతో కూడినది
అనుకునేరు (3)
10.ఉపద్రవములోనూ, ప్రవహించడం
మాననిది (3)
12.చివర సాగదీస్తే పాన్‌లో వేసుకునే
పొగాకు (3)
13.అవునా యని ఆశ్చర్యపరిచే కవి
ఈ సుబ్బారావు (3)
15.తేరు నడుపువాడు (5)
16.ఆ రామందే ఈ తోట (3)
18.మగనాలిలో సగం, కొండముచ్చులో సగం, వెరసి అమాయకురాలిలా కన్పించే కుత్సితురాలు (4)
19.కడు వృద్ధుడు (4)
22.అపకారము (2)

నిశాపతి