S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 640

ఆధారాలు
*
అడ్డం
*
1.సున్నా. స్వరాన్ని అనుసరించి
చెప్పొచ్చా? (5)
4.ఆజ్ఞతో కూడిన గుర్తు, చిహ్నం (4)
6.వాత్సల్యము, చేరిక (3)
8.అవయవ వైకల్యముగల (3)
9.వదలని పట్టు (4)
11.వట్టి, కల్ల (2)
12.ఎలా అయినా మొదటనే సంత గద!
సంతోషం (3)
14.పలువరుసను ఈ గింజలతో
పోలుస్తారు (3)
17.కాలుజాచి పెట్టిన అడుగు (2)
18.ఈ బాబు ఒక సినీ హీరో (4)
20.అల్లరి, గోల (3)
21.నలువదిలో బ్రహ్మ సాక్షాత్కారం (3)
23.‘...కురులు’ అంటే పొడవైన
వెంట్రుకలు (4)
24.విష్ణువు. సినారె కావ్యం గుర్తొస్తోందా! (5)
*
నిలువు
*
2.ఇప్పుడు మీరు ఇదే చేస్తున్నారు (4)
3.1947 నాటి భానుమతి నటించిన
‘వజ్రాల హారం’ అనే అర్థం వచ్చే
పేరిటి చిత్రం (4)
4.‘ఆ జిల్లా’లో ప్రారంభమే యుద్ధం (2)
5.నిజం. నిజానికి చేరువగా ఉండటం (5)
7.కారాల్తో కలిపి నూరేవి, ఏకవచనం (3)
9.అంతంలేని ‘పరదాస్యం’ అంటే
అదో యవనిక (3)
10.అసమర్థుడు (3)
12.చంపకం (3)
13.సమూహంతో ముగిసే సంతానం (3)
15.్ఫలనేత్రుడు (5)
16.అడ్డం 17తో న ఒక స్ర్తి (3)
18.వేగంగల గుర్రం (4)
19.శత్రువులు (4)
22.‘...పిల్లాడు’ అంటే పాలుతాగే పసివాడు (2)

నిశాపతి