పజిల్ 643
Published Saturday, 9 September 2017
ఆధారాలు
*
అడ్డం
*
1.ఓర్పులేమి (4)
3.కృషీవలమిత్రమైన పాము (4)
5.జలతారు స్వరాలు (3)
6.పొగడ్తను దాచుకున్న నిజం (3)
8.సరి, సమానము (2)
9.రొఖ్కం (3)
11.శరీరము (3)
12.మెలికపడిన తోక (3)
13.హారతి, అపసవ్యంగా (3)
16.పతనమగు (2)
17.కచ్చితమే! మరోలా వెనుక నించి (3)
18.‘మా సములెవ్వరు’ అని మెలిదిప్పేది (3)
20.శ్రీ వేంకటేశ్వరుని నిలయం,
వెనుక నించి (4)
21.కాంతి (4)
*
నిలువు
*
1.ఇందులో పొరపాటు జరుగుతూం
టుంది, అప్పుడప్పుడూ (4)
2.‘్భరత కథాశేషం’ అంటారు దీన్ని (4)
3.నీరు (2)
4.‘పానగలు’ పార్కులో ‘పాలు’ నిషిద్ధం (2)
5.గాంధీగారి విజయానికి మూలమైన
‘గ్రహము’ (5)
7.దూడ (2)
8.వెలుగుల పండగ (4)
10.కోపిష్ఠి మహర్షి (4)
11.‘వాలము’గల గుడి (5)
14.‘వాసిరెడ్డి’ వారు అంటే ముందే ప్రసిద్ధి (2)
15.కాచని పాలు (4)
16.సేవకులు (4)
18.‘నువ్వు’కి బహువచనం (2)
19.్భర్య, పతివ్రత (2)