తెల్లగా.. మెల్లగా..
Published Saturday, 9 September 2017జింకల జాతికి చెందిన భారీ జీవి మూస్. మాములుగా గోధుమవర్ణంలో ఇవి ఉంటాయి. పూర్తిగా తెల్లగా ఉండటం చాలా అరుదు. అలాంటి అరుదైన వైట్మూస్ స్వీడన్లోని వార్మల్ ల్యాండ్లో నెమ్మదిగా కదులుతూ కనువిందు చేసింది.