ముఖారవిందం
Published Saturday, 9 September 2017అందాల పోటీలు కాదుకానీ.. సంప్రదాయ కార్యక్రమానికి ఇలా ముస్తాబైంది కొసావాకు చెందిన ఓ ముద్దుగుమ్మ. ఫ్యాషన్‌కు ప్రాధాన్యం ఇచ్చే పాశ్చాత్య దేశాలకు చెందిన మగువలు ఇలాంటి గిరిజన సంప్రదాయ వేడుకల్లో పాల్గొనేందుకూ
ఆసక్తి చూపిస్తారు.