S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నా కవితా.. నా పయనం

చిన్ననాటే
చిత్రాతివిచిత్రంగా
నా పయనం
కవితతో మొదలయింది
ఊరుకోలేనిక
నీటిలో
జలచరమునై
సంద్రాలు ఈదేస్తాను
ఏటి గలగల
కోయిల కూకూ
పిట్టల కితకితలు
గువ్వల కువకువలు విన్నావా
వాటిలో ఆకసంలో
విహరిస్తాను ఒక్కసారి
తారలా మెరిసిపోతూ
జాబిలిలా వెనె్నల విరజిమ్ముతూ
కనె్నవయసు రాగాలను వినిపిస్తూ
పడుచు జలపాత హోరులని చూపిస్తాను
ఎక్కడెక్కడో తిరుగుతాను
రవిచంద్రులు చూడని చోటు
కవి వలపుని పండిస్తాను
హద్దులేని వేల
ముద్దులతో ఆ
ముద్దు ముద్దు మాటలతోని
కవ్వించి నా కవితని దించుతాను
అదే నా కవిత ప్రత్యేకతనుకుంటాను

-కూర్మాచలం వేంకటేశ్వర్లు 7702261031