S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్ 646

ఆధారాలు
*
అడ్డం
*
1.దీని గాంభీర్యం ఉత్త నటన (4)
4.కన్ను (4)
6.రానీ, తిరగబడి ‘జనాలు’ పట్టే
హారతులు (5)
7.తేడా (2)
8.కలగలసిపోయిన బఠాణీలు (4)
10.సృష్టిలో దేనికైనా కేంద్ర బిందువు
ఈ నాభే! (3)
12.అపకారము (2)
13.విదేశాలకు వెళ్లాలంటే యిది కావాలి (2)
16.పూవు (3)
18.తెలుగులో ‘....’నన్నయ (4)
20.ముడిలోహాదులు దొరికే చోటు (2)
21.తల్లి తండ్రి (5)
23.‘....అందగాడు’ అంటే సీనియర్
ఎన్టీఆరే! (4)
24.మడత పేచీ (4)

*
నిలువు
*
1.పూర్వకాలం పెళ్లిళ్లలో తప్పనిసరి వేడుక (4)
2.‘పోతే... సుతుల్, హితుల్’ అన్నాడు శ్రీశ్రీ (2)
3.తలలేని పోతురాజులు (4)
4.‘....’తోపాటూ నారాయణ (4)
5.అద్దము (4)
9.బ్రతికి వుంటే యిది తినొచ్చు (4)
10.కాపలా (2)
11.సంగీతజ్ఞుడు వెంకటప్పయ్య
మహావాదించేవాడా? (4)
14.మంచు (2)
15.ఆపోక’ ‘రాక’యే! (4)
17.మంచి కూతురు నాజూగ్గా ఉండాలా? (4)
18.ఉగ్రవాదుల దాడుల్లో యిదో రకం (4)
19.ఒక తెలుగు సంవత్సరం. విశ్వామిత్రుడి మొదలూ దాని మొదలూ ఒకటే! (4)
22.వాడు రవి వావి లేనివాడు (2)
*

నిశాపతి