S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డియో..డియో..!

సంచలనాలకు మారుపేరైన సన్నీలియోన్ తెలుగులో మరోసారి మెరిసింది. వివరాల్లోకి వెళితే.. రాజశేఖర్ హీరోగా నటించిన ‘పి.ఎస్.వి గరుడవేగ 126.18ఎమ్’లో సన్నీ ‘డియో..డియో’పాటలో చేసిన నృత్యం టీజర్‌కి ఐదు రోజుల్లో ఐదు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన సన్నీలియోన్ ఈ పాటపై స్పందిస్తూ- ‘‘డియో..డియో పాటలో నేను చేసిన నృత్యాన్ని లార్జర్ దేన్ లైఫ్ తరహాలో తీశారు. ఈ పాట వింటే ఎవరైనా డ్యాన్స్ చేస్తారు. ఒక మంచి సినిమాతో మళ్లీ దక్షిణాదికి రావడం చాలా ఆనందంగా వుంది. యాక్షన్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం’’ అంటూ చెప్పుకొచ్చింది. దటీజ్..సన్నీ!