S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుడ్లగూబ దొంగాట!

ముఖం కన్పించకుండా చెట్లు లేదా తెరవెనుక నించుని తొంగి చూస్తూ ఎక్కడున్నానో చెప్పుకో అంటూ చిన్నపిల్లలు ఆడే దొంగాట తెలుసుగా.. ఇదిగో ఇక్కడ కన్పిస్తున్న ఓ గుడ్లగూబ ముఖం కనీకన్పించకుండా చటుక్కున ఎగిరి వచ్చి ఆహారాన్ని తన్నుకుపోయే ప్రయత్నంలో ఉంది. తన రెక్కలను ముఖానికి అడ్డుగా వచ్చేటట్లు విసురుతూ మాటువేసి దెబ్బతీయడం ఈ పక్షుల ప్రత్యేకత. పైగా మిగతా పక్షులు ఎగిరినప్పుడు రెక్కల చప్పుడు వినిపిస్తుంది. కానీ గుడ్లగూబల రెక్కల ఈకల నిర్మాణంలో ప్రత్యేకతల వల్ల అవి ఎంతవేగంగా దూసుకువచ్చినా శత్రువు గుర్తించడం అసాధ్యం. ఇంతకీ ఈ గుడ్లగూబ ఎత్తుగడను కెమెరాలో బంధించినది వెటర్నరీ ఇంటర్నల్ మెడిసన్ స్పెషలిస్ట్ సూ డఫ్‌ఫెర్టి, ఒరెగాన్‌లో
ఈ దృశ్యం కన్పించింది.
*

- భారతి