పట్టుకుంటా!
Published Saturday, 18 November 2017నీళ్లలో వేసిన ఓ క్యూబ్‌ను పట్టుకునేందుకు ఎంతో శ్రద్ధతో ప్రయత్నిస్తున్న ఈ శునకం ఓ సంకరజాతికి చెందినది. బ్రిటన్‌లో ఈ మధ్య ప్రపంచ శునకాల పోటీ నిర్వహించారు.
అందులో పాల్గొన్న ఈ శునకం విజయం కోసం ఇలా ప్రయత్నిస్తోంది. లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ వస్తువును ఎలా తీక్షణంగా చూస్తోందో చూడండి.