S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గరికపువ్వు

శీతాకాలం
సూరీడింకా
కళ్లు తెరవలేదు
గజగజ వణుకుతూ చలి

పొగ మంచు
ఊరి నిండా
వీధి మొగలో
ముడుచుకుని మంట

లారీ చూపు
గుడ్డిగా తడుములాట
నత్తలా తెరలు
చింపుకొని పాకుతూ

గరిక పువ్వు
దారి ప్రక్కన
తెల్లగా మెరుస్తోంది
చల్లగా స్నానం చేసి.

నారాయణమూర్తి తాతా 9298 004 001