S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంగీత వాయద్యాలు (షెహనాయ్)

షెహనాయ్
షెహనాయ్ పర్షియాకు సంబంధించిన వాయిద్య. మన నాద స్వరం లాగానే ఉంటుంది. కానీ చిన్నది. వాయిద్యం చివరికి వచ్చేసరికి చిన్నగా ఉంటుంది. దీనికి సామాన్యంగా ఆరు, తొమ్మిది రంధ్రాలు, డబుల్ రీడ్స్ రెండు సెట్లు ఉంటాయి. శ్వాసను నియంత్రించడం ద్వారా దీని మీద రకరకాల రాగాలు పలికించవచ్చు. పాములవాళ్లు ఊదే సంగీత వాయిద్యం ‘సంగి’ని మార్పులు చేసి ‘షెహనాయ్’ని రూపొందించడం జరిగింది.
నాదస్వరం
ప్రపంచం మొత్తంలో లోహం కాకుండా అతి పెద్ద శబ్దాన్ని కలిగించేది కర్ణాటక శాస్ర్తియ సంగీతంలో ప్రముఖమైన వాయిద్యం నాదస్వరం. అతి పెద్ద గాలి వాయిద్యంగా పిలిచే నాదస్వరం పవిత్రతకు మారుపేరు. హిందువుల వివాహాలు, ఆల

యాలలోని ఉత్సవాలు ఏదీ నాదస్వరం లేకుండా జరగవు. సాధారణంగా నాదస్వరాన్ని జంటగా వాయిస్తారు. దీనికి పక్క వాయిద్యం రెండువైపులా వాయించే డ్రమ్ము తనిల్ తప్పకుండా ఉంటుంది.

-పి.వి.రమణకుమార్