నేతిలో నేరేడుపండు
Published Saturday, 31 March 2018చిట్ల పొట్లకాయ
సీమనెల్లికాయ
గోడపుచ్చకాయ
గొబ్బినెల్లికాయ
అత్తకు పెడితే అల్లం
నే తింటే బెల్లం
కొత్త కుండల్లోని గోధుమల్లారా!
పాలపిడతల్లోని పసిబిడ్డలార!
అమ్మ అమ్మ నీ బిడ్డ పేరేమంటే,
నీళ్లల్లో నిమ్మపండు
పాలల్లో పనసపండు
నేతిలో నేరేడుపండు