S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గ్రీన్‌హౌస్ వాయువు ఏది?

1.మొదటిసారిగా ఏ సంవత్సరంలో ఎర్త్ డే జరిపేరు?
ఎ.ఏప్రిల్ 22, 1972 బి.ఏప్రిల్ 22, 1970
సి.ఏప్రిల్ 22, 1962 డి.అక్టోబర్ 31, 1955

2.నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ ప్రకారం ఒక పెద్ద చెట్టు ఎంతమంది మనుషులకు ఒకరోజుకు సరిపడా ఆక్సిజన్ సరఫరాను అందిస్తుంది?
ఎ.ఒకరికి బి.నలుగురికి
సి.ఇరవై మందికి డి.రెండు వందల మందికి

3.ఒక పెద్ద చెట్టు సంవత్సరానికి ఎన్ని పౌండ్ల కార్బన్ డయాక్సైడ్‌ని శోషించగలవు?
ఎ.25 బి.48
సి.720 డి.2600

4.ఈ క్రింది వాటిలో గ్రీన్‌హౌస్ వాయువు ఏది?
ఎ.నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఓజోన్
బి.కార్బన్ డయాక్సైడ్ అండ్ మీథేన్
సి.నీటి ఆవిరి డి.పైన ఉన్నవన్నీ

5.మొదటిసారిగా ఎర్త్ డే జరపాలని ఆలోచన వచ్చి ఎవరు ప్రతిపాదన చేశారు?
ఎ.విన్‌స్టన్ చర్చిల్ బి.ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్
సి.గేలార్డ్ నెల్సన్ డి.మైఖేల్ గోర్బచెవ్

6.2016లో, 174 దేశాలు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏ అంశంపై సంతకాలు చేశాయి?
ఎ.యాంటీ డీఫారెస్టేషన్ లా
బి.గ్లోబల్ వార్మింగ్ ఎరాడికేషన్ అగ్రిమెంట్
సి.పారిస్ ఒప్పందం
డి.క్యోటో ప్రోటోకాల్

7.క్రింది వాటిలో ఏది సరియైనది?
ఎ.పర్యావరణం గూర్చి అవగాహన వున్నా ఏ ఒక్క వ్యక్తి తానొక్కడే పరిష్కరించలేరు
బి.పర్యావరణ విద్య ఒక నిర్దిష్ట దృక్కోణాన్ని సూచిస్తుంది
సి.పర్యావరణ అవగాహన కోసం క్లిష్టమైన ఆలోచనా నైపుణ్యాలు కావాలి
డి.పర్యావరణ విద్య ఒక ప్రత్యేక దృక్పథాన్ని సూచించదు. ఇది పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి అన్ని రకాలైన దృక్పథాన్ని స్వాగతిస్తుంది, ప్రతీ వ్యక్తి ఎంతో కొంత చేసి చూపగలరు.

8.ఈ దేశాల్లో అత్యధిక కార్బన్ డయాక్సైడ్‌ని ఏది విడుదల చేస్తుంది?
ఎ.్భరతదేశం బి.చైనా
సి.బంగ్లాదేశ్
డి.అమెరికా సంయుక్త రాష్ట్రాలు

9.ఏ భూ ఆధారిత జీవావరణ వ్యవస్థ చాలా జీవవైవిధ్యం కలిగి వుంది?
ఎ.ఉష్ణ మండల వర్షారణ్యాలు బి.ఎడారులు
సి.టండ్రా డి.గడ్డి భూములు

10.1880 నుంచి సగటు ఫారమ్ ఉష్ణోగ్రత ఎంత పెరిగింది?
ఎ.0.5 డిగ్రీలు బి.1.69 డిగ్రీలు
సి.5 డిగ్రీలు డి.13 డిగ్రీలు

గత వారం క్విజ్ సమాధానాలు
1.సి 2.సి 3.సి 4.ఎ 5.బి 6.ఎ 7.ఎ 8.డి 9.డి 10.బి
*

-సునీల్ ధవళ్పు 97417 47700