మంచి శ్లోకం
Published Sunday, 22 April 2018శ్లో॥ నిర్మర్యాదస్తు పురుషః
పాపాచార సమన్వితః
మానం నలభతేసత్సు
భిన్న చారిత్ర దర్శనః
తాత్పర్యము: ఎవరు ధర్మ - వేద పద్ధతులను వదలివేస్తారో వారు పాపకర్మల్లో పడి కొట్టుకుపోతారు. ఆచార విచారాలు భ్రష్టమవుతాయి. అతను చివరికి సజ్జనులలోనూ ఎన్నడూ గౌరవింపబడడు.