S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రికెట్ రికార్డులు

1.వనే్డల్లో అత్యధికంగా డక్ అవుట్ అయి రికార్డ్ సృష్టించిన బ్యాట్స్‌మాన్ ఎవరు?
ఎ.సనత్ జయసూర్య, శ్రీలంక బి.వసీం అక్రం, పాకిస్తాన్
సి.జయవర్దనే, శ్రీలంక డి.మణీందర్‌సింగ్, భారతదేశం
2.తన టెస్ట్ కెరీర్‌లో 43 సార్లు డకవుట్ అయి రికార్డును ఎవరు కలిగి ఉన్నారు?
ఎ.కైగ్ మెక్డెర్మాట్, ఆస్ట్రేలియా
బి.కోర్ట్నీ వాల్ష్, వెస్టిండీస్
సి.అబ్దుల్ ఖాదీర్, పాకిస్తాన్
డి.ఎల్.శివరామకృష్ణన్, భారతదేశం
3.1975 మరియు 1979లో ఐసిసి ప్రపంచ కప్‌లో భారతదేశాన్ని సారధ్యం వహించిన క్రికెట్ ఆటగాడు ఎవరు?
ఎ.బిషన్‌సింగ్ బేడీ బి.అజిత్ వాడేకర్
సి.శ్రీనివాస్ వెంకటరాఘవన్ డి.విజయ్ హజారే
4.ప్రపంచ కప్ ట్రోఫీని అందుకొన్న పిన్న వయస్కుడైన కెప్టెన్ ఎవరు?
ఎ.కపిల్‌దేవ్ బి.రికీ పాంటింగ్
సి.ఎం.్ధనీ డి.అర్జున రణతుంగ
5.భారత మహిళల క్రికెట్ జట్టుకు ప్రథమ కెప్టెన్ ఎవరు?
ఎ.మమతా మాబెన్ బి.ఝలన్ గోస్వామి
సి.శుభాంగి కులకర్ణి డి.శాంతి రంగస్వామి
6.మహిళల వనే్డ క్రికెట్‌లో 6వేల పరుగులు సాధించిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు?
ఎ.ఎక్తా బిష్ట్ బి.శాంతి రంగస్వామి
సి.మిథాలీ రాజ్ డి.స్మ్రిృతి మండన
7.టెస్ట్ క్రికెట్‌లో డబుల్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్ ఎవరు?
ఎ.సుజీ బేట్స్, న్యూజిలాండ్
బి.మిథాలీ రాజ్, ఇండియా
సి.ఎల్లీ పెర్రీ, ఆస్ట్రేలియా
డి.స్ట్ఫానీ టేలర్, వెస్టిండీస్
8.1983 ప్రపంచ కప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కపిల్‌దేవ్ 138 బంతుల్లో 175 పరుగులు సాధించాడు. ఆ ఇన్నింగ్స్‌లో కపిల్‌దేవ్ బ్యాటింగ్ మొదలుపెట్టినప్పుడు భారత స్కోరు ఎంత?
ఎ.9/3 బి.17/5
సి.46/4 డి.81/6
9.ఏ బ్యాట్స్‌మాన్ ఓడిఐల్లో అత్యధిక నాటవుట్లు సాధించి ప్రపంచ రికార్డును కలిగి ఉన్నాడు. బ్యాటింగ్ చేసిన 272 ఇన్నింగ్స్‌లో 78సార్లు అవుట్ కాలేదు?
ఎ.స్టీవ్‌వా, ఆస్ట్రేలియా
బి.షాన్ పొల్లాక్, సౌత్ ఆఫ్రికా
సి.చమిండా వాస్, శ్రీలంక
డి.ఎం.ఎస్.్ధనీ, ఇండియా
10.1982లో ఏ బౌలర్, వన్ డే మ్యాచ్ ప్రపంచ చరిత్రలో ప్రథమ హ్యాట్రిక్ సాధించాడు?
ఎ.వసీం అక్రం, పాకిస్తాన్
బి.సర్ రిచర్డ్ జాన్ హాడ్లీ, న్యూజిలాండ్
సి.జలాల్ ఉద్దీన్, పాకిస్తాన్
డి.పిల్ ఎడ్మండ్స్, ఇంగ్లండ్
11.టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పర్యాయాలు అవుట్ అవ్వని బ్యాట్స్‌మాన్ ఎవరు?
ఎ.రాహుల్ ద్రావిడ్, ఇండియా
బి.జిమీ ఆండర్సన్, ఇంగ్లండ్
సి.గ్లెన్ మెక్‌గ్రాత్, ఆస్ట్రేలియా
డి.కోర్ట్నీ వాల్ష్, వెస్టిండీస్
12.టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 15 బంతులతో బౌలింగ్ చేసిన రికార్డు ఎవరిది?
ఎ.మొహమ్మద్ సామీ బి.కర్ట్లీ ఆంబ్రోస్
సి.పాట్రిక్ పాటర్సన్ డి.చేతన్ శర్మ
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.బి 2.బి 3.బి 4.డి 5.సి 6.సి 7.డి 8.బి 9.ఎ 10.బి

-సునీల్ ధవళ 97417 47700