S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సామెతలు...

సామెతలు...
=========

* ఆదిలోనే హంసపాదు
* అతిరహస్యము బట్టబయలు
* అభ్యాసము కూసువిద్య
* ఇంటిలో ఈగలమోత బయట పల్లకిమోత
* ఇంట గెలిచి రచ్చ గెలువు
* ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు
* ఉట్టి కెగరలేనమ్మ స్వర్గాని కెగురునా?
* చంద్రుని కొక నూలుపోగు
* ఏ ఎండ కాగొడుగు పట్టవలెను
* వజ్రమును వజ్రమే కోయవలెను
* పెద్దల మాట పెరుగన్నపు మూట
* ఒక ఒరలో రెండు కత్తులిమడవు
* కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
* కలిమి లేములు కావడికుండలు
* కాకి పిల్ల కాకికి ముద్దు
* పండ్ల చెట్టుకే రాళ్ల దెబ్బలు
* గతిలేనమ్మకు గంజే పానకము
* రాజుల సొమ్ము రాళ్లపాలు
* గుర్రము గుడ్డిదైనా దాణా తప్పదు
* గోరుచుట్టు మీద రోకటి పోటు
* చదివినవాడికన్నా చాకలే మేలు
* మొక్కై వంగనిది మ్రానై వంగదు
* ఎంత చెట్టుకు అంత గాలి
* గోడకు చెవులుండును
* చెప్పులో రాయి చెవిలో జోరీగన్నట్లు
* వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు
* అబ్బలేని బిడ్డ మబ్బులేని యెండ
* కోతికి కొబ్బరికాయ దొరికినట్లు
* మేకవనె్న పులి
***