S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఓల్డ్ ఈజ్ గోల్డ్ - బ్రాండ్స్

1.వీటిలో ఏది ఫొటోగ్రఫీకి సంబంధించిన బ్రాండ్ కాదు?
ఎ.్ఫజి, కెనాన్
బి.కొడాక్, కోనికా
సి.ఆగ్పా
డి.మోఫా
2.వీటిలో ఏది చేతి గడియారాలకు సంబంధించిన బ్రాండ్ కాదు?
ఎ.టైటాన్, టైమెక్స్
బి.కేసియో, హెచ్‌ఎంటి
సి.సిటిజెన్
డి.లే సాన్సీ
3.వీటిలో రిఫ్రిజిరేటర్ ఉత్పత్తి చేసిన కంపెనీ ఏది?
ఎ.కోల్ట్
బి.డాడ్జ్
ఇ.ఆల్విన్
డి.పైన పేర్కొన్నవన్నీ
4.ఈ క్రింది వాటిలో ఏ కంపెనీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగానికి చెందినవి?
ఎ.మర్ఫీ
బి.ఐవా
సి.గుండ్రిగ్
డి.పైన పేర్కొన్నవన్నీ
5.ఈ క్రింది వాటిలో ఏది అట్లాస్ సైకిల్ బ్రాండ్ కాదు?
ఎ.గోల్డ్ లైన్
బి.అవాన్
సి.జీబ్రా
డి.ఈస్టర్న్ స్టార్
6.ఈ క్రింది వాటిలో ఏది రేజర్ బ్రాండ్ కాదు?
ఎ.శాంత్రో
బి.టోపాజ్
సి.విల్కిన్సన్ స్వోర్డ్
డి.సెంట్విన్
7.ఈ క్రింది వాటిలో ఏది సోప్ బ్రాండ్?
ఎ.లే సాన్సీ
బి.ఓల్డ్ స్పైస్
సి.చంద్రిక
డి.పైన పేర్కొన్నవన్నీ
8.వీటిలో ఏది ఒక కలం సిరా బ్రాండ్ కాదు?
ఎ.స్పార్క్
బి.చెల్పార్క్, కేమ్లిన్
సి.క్విన్క్
డి.పెలికాన్
9.ఈ క్రింది వాటిలో ఏది మోపెడ్ బ్రాండ్ కాదు?
ఎ.హీరో పుచ్
బి.కెల్వినేటర్ లూనా
సి.రాజ్‌దూత్
డి.సువేగా సామ్రాట్
10.క్రింది వాటిలో ఏది టైప్‌రైటర్ బ్రాండ్ కాదు.
ఎ.ఒలింపియా
బి.బుష్, ఉషా
సి.రెమింగ్టన్, హల్దా
డి.టార్పిడో

గత వారం క్విజ్ సమాధానాలు:
-------------------------------------
1.ఎ 2.సి 3.సి 4.డి 5.ఎ 6.ఎ 7.సి 8.బి 9.బి 10.డి 11.డి 12.ఎ

-సునీల్ ధవళ 97417 47700