S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

త్రివిక్రమ్‌కు ఓకే

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చాలామంది తెలుగు డైరెక్టర్లకు ఒక కల. ఆయన ఓ పదేళ్ళపాటు సినిమాలకు దూరంగా ఉండడంతో చాలామంది ఈ జెనరేషన్ స్టార్ దర్శకులకు ఆయనను డైరెక్ట్ చేసే అవకాశం దొరకలేదు. ఆ లిస్టులో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు కూడా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈమధ్యనే మెగాస్టార్ త్రివిక్రమ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మెగాస్టార్ ఇమేజ్‌కి కరెక్టుగా సూటయ్యేలా.. ఆయన నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉండేలా ఒక కథ తయారుచేసి వినిపించడంతో త్రివిక్రమ్‌కు బాస్ ‘గో ఎహెడ్’ అని చెప్పారట. ఈ సినిమా చిరంజీవి-కొరటాల శివ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్‌మీదకు వెళ్తుందట. డి.వి.వి.దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని సమాచారం. త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ కోసం కథ తయారుచేసే పనిలో ఉన్నాడట. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన తర్వాత చిరంజీవి ప్రాజెక్టుపై ఫోకస్ చేస్తాడట. చిరంజీవి-త్రివిక్రమ్ కాంబో అంటే క్రేజీ ప్రాజెక్టే.