S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మృగారణ్యం

ముదిమి ముంచుకొచ్చిన మీకు
పసికందులు కావలెనా!
కామ దహనానికి కనులు - మనసుల్లేవా?
స్ర్తిజాతి ఎదుగుదలని పిందెలోనే రాల్చెదరా
మొగ్గలోనే తుంచెదరా!!
వెధవల్లారా.. మీకెందులకీ పెనుకామం...
తెలియదా అది ప్రగతికి పెనుఘాతం...
మితిమీరిన గతి తప్పిన కామాన్ని
మీలోనే ఎందుకు సమాధిచేరాదు
నినె్నందుకు సజీవ దహనం చేరా
కనె్నదనాన్ని.. పసి వదనాన్ని... శిశు హసనాన్ని...
బుగ్గిసేయు నీ కనుగ్రుడ్లని పీకరాదు
సమాజం నిన్ను వెలివేసింది-

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505