S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-715

ఆధారాలు
*
అడ్డం
*
1.సూర్యుడు. విశ్రాంతి లేని ‘వాకరు’ గదా పాపం! (5)
4.‘అ,ఆ’ తరువాత (4)
6.త్రాడు (3)
8.్భతి (3)
9.కష్టసాధ్యము, చిక్కుముడులు గలది (4)
11.చేయి (2)
12.ఉపహారము ఆంగ్లంలో ‘గిఫ్ట్’ (3)
14.సత్యము, శాశ్వతమైనది (3)
17.మంచానికుండే నాలుగింటిలో ఒకటి (2)
18.మిడిసిపాటు. అడిగిన జీతం బియ్యని దొరని గుర్తు చేసుకోండి (4)
20.ఆమని (3)
21.పేరడిగితే అందులో ఆంగ్ల శైలీ అనుకరణ కవిత్వం వుందంటాడేంటి? (3)
23.‘... గుంచం, గుండేరాగం’ పిల్లల ఆటలో పాట (4)
24.పాఠశాలోపాధ్యాయుడు. ఇతనిలో
అస్తవ్యస్తంగా ‘పండితులు’ దాగున్నారు (5)
*
నిలువు
*
2.విశాలమైన కన్నులుగల స్ర్తి (4)
3.నెత్తురు (4)
4.గృహము (2)
5.స్ర్తియే గాని, ‘ప్రభాతసూర్యు’డా
ఈ యాంకర్! (5)
7.‘గావుకేక’ మొదలుగా లేదు (3)
9.తల్లి (3)
10.గురి (3)
12.‘కాడిలక్’ కారులో వెదకండి. ఆదిశంకరుడి జన్మస్థానమెక్కడో తెలుస్తుంది (3)
13.‘కల్లో’ మొదలు ఈ కలకలం (3)
15.్భముని చేతిలో మరణించిన రాక్షసుడు ‘జరా’ ఆలోచిస్తే గుర్తొస్తాడు (5)
16.‘.... కైలాసం, ఇల్లే వైకుంఠం’ అని నానుడి (3)
18.‘... జ్ఞానం’ అంటే తెలిసీ తెలియని జ్ఞానం (4)
19.గాంభీర్యం నటించేది లోన వెనుక నించి పోక! (4)
22.కొండల్లో గిరిజనులు చేసే ఒక వ్యవసాయ విధానం. నిజానికి ‘వెళ్లడు’ అనిపిస్తుంది (2)
*

నిశాపతి