S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నానీలు

* నాటి సినిమాలో
ఆణిముత్యాలు
నేటి సినిమాలంతా
హింసాకాండలు

* అది కేవలం
కాదు వృక్షం
మానవుడికి
ప్రాణ భిక్షం

* యువతను
పిలుస్తుంది విదేశం
జాలిపడ్తుంది
వారిపై దేశం

* ఆశలకు
వుండాలి మితం
ఆనందాలు
అపరిమితం

* నాడు ఉద్యోగం
వస్తుందో రాదో
అని భయం
నేడు ఉంటుందో
లేదో అని సంశయం

* నేటి టీవీ
సీరియల్స్‌లో అతి
చూస్తూంటే
పోతుంది మతి
*

-శ్రీష్టి శేషగిరి 92906 52632