S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పజిల్-722

ఆధారాలు
*
అడ్డం
*
1.తగాదా (4)
4.నీరు (4)
6.శుక్ర, ఆదివారాల మధ్య (4)
7.ఆలస్యము (2)
8.పప్పుముద్దను గుర్తుకుతెచ్చే ముగ్ధ స్ర్తి (4)
10.చల్లదనాన్నిచ్చే యంత్రం (4)
12.నిలువు 11లోదే! కాకపోతే తలక్రిందులు కాలేదు. అంతే! (2)
13.‘సబ్‌కో ఠీక్ హై’లో దాగిన హైదరాబాద్‌లో ఒక ప్రాంతం (2)
16.గెలుపు (3)
18.అనిల్‌కపూర్ నటించిన 1980 నాటి తెలుగు సినిమా. బాపు దర్శకుడు (4)
20.పెళ్లిళ్లకు పెద్దలు పెట్టుకునేది (2)
21.హాస్య నాటిక. అందులో సన (5)
23.ఈ ఔషధ మొక్క కావాలంటే దాని కోసం ముందే ‘కల’గనాలి (4)
24.‘ముదురాకు’ను సవరించి ఎడ్ల ముక్కుకు వేస్తారు (4)
*
నిలువు
*
1.వింత వంటిదే! (4)
2.స్థితి (2)
3.‘తపస్వి’ ముందు గల వేలికొన (4)
4.సమూహం (4)
5.ముద్దులొలికే స్ర్తి. గుమ్మటంలా ఉంటే మరీ మంచిది (4)
9.రాజవంశీకుల సహజ దర్జా (4)
10.పాటలో ఒక్కోప్పుడు పల్లవికన్నా ముందుండేది (2)
11.తలక్రిందులైన తామర (4)
14.ముఖ్యమంత్రికి ఆంగ్లంలో హ్రస్వ రూపం (2)
15.బాలచంద్రుడు. చంద్రరేఖ (4)
17.ఉత్తరాది రాజకీయాల్లో తెలుగు నటి (4)
18.నమస్కారము (4)
19.క్షమింపదగిన వాడు (4)
22.‘టముకు’ మొదలు లేదు (2)

నిశాపతి